తెలుగు, తమిళ,హిందీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది రాధికా ఆప్టే ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్మడు మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేది. ఆ మద్య తెలుగు హీరోల గురించి కామెంట్ చేస్తూ అక్కడ హీరోల డామినేషన్ ఎక్కువ గా ఉంటుందని హీరోయిన్లకు అస్సలు ప్రాధాన్య ఇవ్వరని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ మద్య రాధికా ఆప్టేకు చెందిన న్యూడ్ వీడియోస్, ఫోటోలు లీక్ అయ్యాయని ప్రచారం కొనసాగింది. దీనిపై రాధికా ఆప్టే కూడా సరైన వివరణ కూడా ఇవ్వలేదు. అంతే కాదు ఈ అమ్మడు అడల్ట్ కాంటెంట్ చిత్రాల్లో నటించడం కూడా పెద్ద సెన్సేషన్ అయ్యింది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లో రాధికా ఆప్టే పోర్న్ సిడీల పేరుతో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి.
పోర్న్ వీడియో ల పట్ల ఉత్సుకత తో యువత హీరోయిన్ అందులోనూ రాధికా ఆప్టే వీడియోస్ అనగానే ఎగిరి గంతేసి మరీ కొనుక్కువెళుతున్నారు. ఈ విషయం తెలిసిన ఈ అమ్మడు ఒక్కసారే షాక్ తిని అసలు విషయం తెలుసుకోగా అవన్నీ ఫేక్ అని తెలిసింది. పర్చేడ్ చిత్రంలో రాధికా ఆప్టే నటించిన న్యూడ్ సీన్స్ అంటూ అలాగే రాధికా ఆప్టే కొన్ని సీన్లు కలిసి సీడీలు అమ్ముతున్నట్లు తెలిసింది.
