నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మోరాకో, జార్జియా వంటి లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్. తన వందవ సినిమా ఎలా ఉండాలో అలాంటి కథతో