హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం తనయుడు గౌతం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ మాత్రం కొట్టట్లేదు. ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా ఓ సినిమా చేస్తున్నాడు గౌతం. ఇక ఆ సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరో కాదు మధురం అంటూ షార్ట్ ఫిల్మ్ తో