బాలీవుడ్ లో జిస్మ్ 2 చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. వాస్తవానికి ఈ అమ్మడు ఫోర్న్ చిత్రాల నుంచి రావడంతో శృంగారభరిత చిత్రాల్లో అవలీలగా చేస్తూ యువకుల మతులు పొగొట్టొంది.  ఒకదశలో చెప్పాలంటే బాలీవుడ్ లో టాప్ హీరోల పేర్లతో పాటు సన్నీలియోన్ పేరు ఎక్కువ సర్చ్ చేసినట్లు ఆ మద్య గూగుల్ వారు తెలిపారు.  అలాంటి సన్నీలియోన్ ఏంచేసినా అదో విశేషంగానే ఉంటుంది.  రీసెంట్ గా ఈ అమ్మడు తన డ్రీమ్ హౌజ్ ఫోటోలు రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  

ఎండలు బాగా దంచేస్తున్నాయి..ఈ సమయంలో సెలబ్రెటీలు శీతల ప్రదేశాలకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంటారు.  సాధారణంగా సన్నీలియోన్ సమాజిక సేవా కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటుంది. ప్రజలకు సేవ చేయడం అంటే ఈ అమ్మడికి చాలా మక్కువ.  ఇప్పటికే పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్న సన్నీ తాజాగా పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా..! రోడ్డుపై మండుటెండలో నుంచొని కలర్ షోడాలు స్వయంగా  పిల్లల చేతికి అందిస్తూ అందరి మతులు పోగొట్టింది.  
Image result for sunny leone
అదేంటీ సన్నీ ఇంత ఎండలో నిల్చొని కలర్ సోడాలు అమ్ముతుందని ఆశ్చర్యపోయిన వారు చాలా మంది ఉంటే..తమకు ఆ అదృష్టం దక్కలేదని కుమిలిపోయిన యువకులు కూడా చాలా మంది ఉన్నారు. అదే యువకులకి ఇచ్చుంటే....కూల్ షోడాలు తాగినా, సన్నీ చేతి మహిమతో వాటి దెబ్బకి కుర్రకారు హీటేక్కిపోయేవారు. ఏదేమైనా కానీ, ఇండియన్ అలవాట్లని సన్నీ బాగానే అలవాటు చేసుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: