మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో అనేక సినిమాలలో నటించింది. తెలుగులో తమిళలో అనేక సినిమాల్లో ఈమె హిట్స్ కొట్టింది. టాలీవుడ్ హీరోయిన్లలో మంచి స్థానం దక్కించుకున్న నటి తమన్నా, 2005  నుండి  సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఊహించలేని కెరీర్ని తాను కైవసం చేసుకుంది. బాలీవుడ్లో కూడా అనేక సినిమాలలో నటించింది ఈ మిల్కీ బ్యూటీ....

 

IHG

 

2005 లో శ్రీ సినిమాతో మంచు మనోజ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది ఈ మిల్కీ బ్యూటీ. 2007 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ సినిమాలో నటించింది. ఈ చితం తమన్నాకి ఊహించని గుర్తింపు తెచ్చిపెట్టింది. అలా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100 % లవ్, ఊసరవెల్లి, రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా ఇలా అనేక చిత్రాలలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. 

 

మిల్కీ బ్యూటీ ఎన్నో సినిమాలలో తన నాభి, నడుము ప్రదర్శించడానికి ఎన్నడూ వెనుకాడ లేదు. ఎంతో యాక్టీవ్గా ఈ మిల్కీ బ్యూటీ మంచి నటనని అందించింది. చిన్ననాటి నుండి మంచి డాన్స్ శిక్షణ పొందింది. అందుకే తమన్నా సినిమాలో డాన్స్ బాగా చేస్తుంది అని అంటారు. ఉత్తమ్ నటిగా తమన్నా ఐదు అవార్డులు దక్కించుకుంది. గ్లామర్ పరంగా చూసుకుంటే తమన్నా ఎంతో ప్రఖ్యాత గాంచింది.  

 

IHG

 

మంచి స్టెప్పులతో ముందుడే తమన్నా గ్లామర్లో కూడా ఎంతో ముందు ఉంటుంది అని నిరూపించుకుంది. సింగిల్ పీస్, బికినీ వంటి డ్రెస్సుల్లో కూడా తమన్నా ఎంతో హాట్గ కనిపిస్తుంది. ఈ డ్రెస్ వేసుకున్నా తమన్నా ఎంతో అందంగా హాట్గా కనపడుతుంది. కూల్గా ఉండే వాళ్ళకి కూడా ఎంతో చెమటలు పట్టేస్తాయి తమన్నాని చూస్తే. మరి అంత హాట్గా ఉంటుంది తమన్నా బికినీ వేస్తే.

మరింత సమాచారం తెలుసుకోండి: