తెలుగు హీరో పవన్ కళ్యాణ్... ఎక్కడ నెగ్గ లో కాదు ఎక్కడ తగ్గలో తెలిసి న వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ కు అందించిన ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీత మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయాని కొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాల ను చేస్తున్నాడు . అభిమా నుల మనసు ను కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కు హైప్ తెచ్చిన నాలుగు సినిమాలు ఎంటో చూడండి..

 

 

 

పవన్ సినీ చరిత్రలో అత్యంత కీలకమైన సినిమాలు అంటే నాలుగు చెప్పుకోవచ్చు.. అదేంటంటే తమ్ముడు , బద్రి, జల్సా ,గబ్బర్ సింగ్...ఈ సినిమాలు అన్నీ మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాయి.. అందుకే ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో అత్యంత కీలకమైన సినిమాలని అందరూ అంటున్నారు.. ఇప్పుడు పవన్ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్నారు. వీటన్నిటికంటే అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్ కు స్పెషల్ సినిమా... ట్రెండ్ సెట్ చేసిన సినిమా అది..

 

 

ఇకపోతే పవన్ మాట ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి..అందుకే ఫ్యాన్స్ ఆయనకు విపరీతంగా ఫాలో అవుతున్నారు.. అందుకే  పవన్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. అదండీ పవన్ కళ్యాణ్ సినీ చరిత్ర .. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: