యాంక‌ర్ అన‌సూయ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. బుల్లితెర‌పై హాటెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ  జబర్దస్త్ ఖతర్నాక్ షో ద్వారా ప్రేక్షకుల్లో విప‌రీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఒక దశలో ఈ భామను జనం జబర్దస్త్ భామగా గుర్తుంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా.. సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. 

IHG

రియాలిటీ షోస్‌ను హ్యాండిల్ చేయటంలో తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న అన‌సూయ.. సినిమాల్లోనూ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కులను మెప్పిస్తుంది.
రామ్ చ‌రణ్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. ఆ సినిమాలో రంగమ్మత్తగా.. అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

IHG

ఇక పేరు చూస్తే పాత చింతకాయ పచ్చడిలా ఉన్నా అన‌సూయ‌ మాత్రం హీరోయిన్ ఫిగర్ కు తక్కువ కాదు.. కొందరు హీరోయిన్ల కంటే కూడా అనసూయే బాగుంటుంది అన‌డంతో కూడా ఏ మాత్రం సందేహం లేదంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూ, తనదైన యాంకరింగ్‌తో రప్ఫాడిస్తూ, నటనతో మరిపిస్తూ దూసుకుపోతుంది అనసూయ భరద్వాజ్. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉంటుంది అన‌సూయ‌. 

IHG

ఈ క్ర‌మంలోనే త‌న అభిమానుల‌తో ఎన్నో విష‌యాలు పంచుకుంటుంది. అంతేనా అంటే కాదండోయ్‌.. హాట్ హాట్ లుక్స్‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ మ‌తులు పోగొట్టేస్తోంది. ఇక తాజాగా కూడా త‌న అదిరిపోయే లుక్స్ షేర్ చేసింది. అది కూడా మేక‌ప్ లేకుండా. నిజానికి మేక‌ప్ లేకున్నా అన‌సూయ అందం మాత్రం అస్స‌లు త‌గ్గ‌డం లేద‌ని చెప్పాలి. మ‌రి ఆ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

అనసూయ లేటెస్ట్ ఫోటోస్‌

IHG

అనసూయ లేటెస్ట్ ఫోటోస్‌

IHG

అనసూయ లేటెస్ట్ ఫోటోస్‌

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: