అనుష్క శెట్టి... ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. అరుంధతి చిత్రం తర్వాత ఆమె క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందో అందరికీ విధితమే. ప్రభాస్ సరసన బిల్లా సినిమాలో నటించిన ఈమె బికినీ ధరించి ప్రేక్షకులకు సెగలు పుట్టించింది. మళ్ళీ ప్రభాస్ సరసన మిర్చి సినిమాలో నటించి తన అందాలతో ప్రేక్షకులను వెండితెరకి కట్టిపడేసింది. 

IHG
వేదం సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు మతిపోగొట్టేసింది. అతి తక్కువ సమయంలోనే బడా హీరోల సరసన నటించి అగ్ర తార గా ఎదిగిన అనుష్క శెట్టి తన నటనా చాతుర్యంతో డీసెంట్ అభిమానులను కూడా సంపాదించుకుంది.

IHG
నాగార్జున సరసన కూడా ఎన్నో సినిమాల్లో నటించిన అనుష్క శెట్టి తన అందాలను విపరీతంగా ఆరబోసి సినీ ప్రేక్షకులకు కనులవిందు చేసింది. కేవలం అనుష్క శెట్టి అందాలు వెండితెరపై మాత్రమే కాదు ఫోటో షూట్ కి సంబంధించిన తన ఫోటోలు కూడా నెట్టింట ప్రత్యక్షమై అభిమానులను బాగా అలరిస్తాయి. అనుష్క నిలువెత్తు అందమైన రూపం ఎంతటివారి మనసునైనా ఇట్టే దోచేసుకుంటుందని చెప్పుకోవచ్చు. 

IHG

బ్లాక్ కలర్ బికినీ లో అనుష్క ఆరబోసిన అందాలు సెగలు పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆమె సినిమాలలో ఎక్కువగా బికినీ వేసుకొని తన తడి అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఆమె ఫిట్ గా ఉండడానికి యోగా కారణం అని చెప్పుకోవచ్చు. సినిమాల్లోకి రాకముందు అనుష్క శెట్టి యోగ ఇంస్ట్రుక్టర్ గా పని చేసిందన్న విషయం. అందుకే ఆమె అంత ఫిగర్ చాలా క్యూట్ గా సెక్సీ గా ఉంటుంది. విధానం ప్రస్తుతం ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: