ఈ క్రమంలోనే కొంత మంది కమెడియన్స్ ని టీం లీడర్లను ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఉంచగా మరికొంత మంది కమెడియన్స్ టీమ్ లీడర్లను జబర్దస్త్ లో ఉంచారు ఇలా గురు శుక్రవారాలు జబర్దస్త్ షో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ 2 షో లు కూడా ఎవరికి వారు పోటీ పడుతూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక సాధారణంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ చేస్తుంది అంటే బుల్లితెర ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.
ఎప్పుడూ సరికొత్త స్కిట్ తో తెర మీదికి వచ్చే సుడిగాలి సుధీర్ టీం.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల మరోసారి ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా.. ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో మరోసారి సుడిగాలి సుదీర్ సరికొత్త స్కిట్ తో తెర మీదికి వచ్చారు. ఇక ఈ ప్రోమో లోనే సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ చూస్తుంటే పగలబడి నవ్వుతారు ప్రేక్షకులు.. ఇక పూర్తి స్థాయి ఎపిసోడ్ చూస్తే ఇక నవ్వులే నవ్వులు అనే విషయం అర్థమవుతుంది. ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి