ఇప్పటికీ ఈషాకు పెద్ద సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఈమె ‘పిట్ట కథలు’ అనే క్రేజీ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. త్వరలోనే ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. దీంతో పాటు అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో కూడా చిన్న పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉండగా..ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా ఈషా అవకాశం దక్కించుకుందట. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ హీరోగా మారుతీ డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా రాశీ ఖన్నా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మరో హీరోయిన్ గా ఈషా రెబ్బా ఎంపికైనట్టు తాజాగా సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి