సోషల్ మీడియాలో ఇప్పుడు హీరోయిన్స్ మాములు రచ్చ చేయడం లేదు. తమ అందాల ప్రదర్శనతో కుర్రకారు మతి పొగుడుతున్నారు.రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లో అవకాశాలు కోసం అందాలు ఆరబోస్తుంటే మరి కొంతమంది మాత్రం అదే పనిగాపెట్టుకుని అందాలను ఆరబోస్తున్నారు. ఈ క్రమంలో ఒక బ్యూటీ కూడా తన అందాలను అందరికి చూపించేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ భామను చూస్తే ఎవరయినా సరే ఎంత హాట్ గా ఉంది అని అనకుండా ఉండలేరు.మరి ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు. 2018లో తెలుగులో నాటకం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన అషీమా నర్వాల్. ఆమె ఎన్నో తెలుగు, తమిళ సినిమాలలో నటించింది.నాటకం సినిమా తర్వాత 'జెస్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది అషీమా నర్వాల్.
ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించి తర్వాత తమిళ రంగం వైపు వెళ్లిపోయింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాలు చేసి కనుమరుగయింది. అవకాశాలు రాకపోవడంతో అందాల ప్రదర్శనలో బిజీ అయిపొయింది.ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో ఎప్పటికప్పుడు హంగామా చేస్తుంది.తాజాగా ఇప్పుడు బికినిలో దర్శనం ఇచ్చింది ఈ భామ. బికినీ ధరించి బీచ్ లో షికారు చేస్తూ సెక్సీ పోజులతో కుర్రకారు మతి పొగుడుతుంది. అయితే ఇలా బీచ్ లో బికినీ వేసుకోవడం, స్విమ్మింగ్ పూల్‌లో బికిని వేసుకుని ఎంజాయ్ చేసిన మోడల్స్ ను, హీరోయిన్స్ ను మనం చాలామందినే చూసి ఉంటాము.
కానీ వాళ్ళ అందరికీ భిన్నంగా అషిమా మాత్రం బికినీ వేసుకుని అద్దం ముందు కూర్చొని ముందు అందాలను, వెనుక చందాలను అందరికి చూపించే పనిలో పడింది.పాప అక్కడితో ఆగకుండా ఈ ఫోటోలను తన ఇన్స్‌స్టా గ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అవి చుసిన నెటిజన్లు తమ దైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు ''అసలైన బికిని అంటే ఇదే కాబోలు అని కొందరంటే, అందాలను ఆరపోయడంలో నాకు నేనే సాటి అన్నట్టు ఉందిగా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.ఎంత అయినా అషిమా మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావటంతో అందాల ప్రదర్శనలో ఏ మాత్రం మొహమాటం లేకుండా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి