''శ్రీదేవి సోడా సెంటర్''... మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు టాలీవుడ్ టాప్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు. నిన్న ప్రిన్స్ మహేష్ తన ఫ్యామిలీ తో కలిసి... సుధీర్ బాబు చేసిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను చూశారు. అయితే ఈ సినిమాను చూసిన అనంతరం... శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ తన రివ్యూ విచ్చేశారు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చాలా అద్భుతంగా ఉందని.... తన హాట్ కు టచ్ అయిందని మహేష్ బాబు తెలిపారు.
ఈ సినిమాలో సుధీర్ బాబు యాక్టింగ్ చాలా బ్రహ్మాండంగా ఉందని... ఇప్పటి వరకు అతను చేసిన సినిమాల్లో ది బెస్ట్ యాక్టింగ్ ఇదేనని బావ మరిది సుధీర్ బాబు పై ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారని... ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉందని పేర్కొన్నారు. అటు హీరోయిన్ ఆనంది శ్రీదేవి రోల్ లో... చాలా బ్రహ్మాండంగా నటించిందని ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు. శ్రీదేవి పాత్రకు హీరోయిన్ ఆనంది సరిగ్గా సరిపోయిందని మహేష్ బాబు వివరించారు.
ఈ అటు ఈ సినిమా దర్శకుడు కరణ్ కుమార్ పై కూడా మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. పలాస 1978 సినిమా తర్వాత దర్శకుడు కరణ్ కుమార్... మంచి సినిమాలు తీసుకువచ్చారని మహేష్ బాబు తెలిపారు. ఈ సినిమా విజువల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లెవెల్ లో ఉన్నాయని... కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడవచ్చును తెలిపారు. ఇంత మంచి సినిమా చేసిన చిత్ర బృందానికి మహేష్ బాబు కంగ్రాట్స్ చెప్పారు. కాగా... హీరో సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లు గా కరుణ కుమార్ దర్శకత్వం లో శ్రీదేవి సోడా సెంటర్ తెరకెక్కించారు. అయితే... ఈ సినిమా నిన్న విడుదల అయింది. విడుదలైన రోజే మంచి టాక్ తెచ్చుకుంది. శ్రీదేవి సోడా సెంటర్ మూవీ.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి