సినీ పరిశ్రమలో అనసూయ తెలియని వారుందరు ఒక్కసారి కదిపితే చాలు టేకింగ్ లేకుండానే టాకింగ్ వచ్చేస్తుందని తెలుస్తుంది.ఎవరైనా ఏమైనా తేడాగా కామెంట్ చేస్తే చాలు 

దీపావళి ఆటంబాంబులా మండిపోతుందని తెలుస్తుంది. అనసూయ. అందులో తప్పేమీ లేదని అనవసరంగా మాట పడడం దేనికి అనేది ఆమె ఉద్దేశం అయి ఉండొచ్చని తెలుస్తుంది. కానీ కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ పై ఏమాత్రం వెనక్కు తగ్గకుండా జవాబు ఇచ్చిన అనసూయ అదే వేడిలో హీరోల ఎక్స్ పోజింగ్ పై సీరియస్ కామెంట్ చేసిందని తెలుస్తుంది. ఇప్పుడు అది వైరల్ గా మారిందని తెలుస్తుంది.


అనసూయ డ్రెస్ సెన్స్ పై కోట శ్రీనివారావు కామెంట్ చేశారని తెలుస్తుంది ఆమె యాక్టింగ్ బాగా చేస్తుందని.. కానీ పెళ్లయి పిల్లలున్న తల్లిగా అలాంటి డ్రెస్ లు వేసుకోవడం నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో అన్నారని సమాచారం.దీంతో ఆయన మాటలు వైరల్ గా మారాయని తెలుస్తుంది. వాటికి పరోక్షంగా ఘాటు జవాబు ఇచ్చిన అనసూయ  అదే ఆవేదనలోనో, బాధలోనో, ఆవేశంలోనో లేదా ఆలోచనతోనో కాని హీరోల ఎక్స్ పోజింగ్ పైనా కామెంట్ చేసిందని తెలుస్తుంది.


పెళ్లి చేసుకుని అలాగే పిల్లల్ని కన్న స్టార్ హీరోలు తమ షర్ట్ తీసి కండలు చూపిస్తూ ఎక్స్ పోజింగ్ చేస్తూ.. హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుంటే మాత్రం ఎందుకు ఏమీ అనరని అలాగే ఎవరూ ఎందుకు ప్రశ్నించరని కడిగిపారేసిందని తెలుస్తుంది. దీంతో ఈ కామెంట్స్ కాస్తా వైరల్ గా మారాయని తెలుస్తుంది. బుల్లితెరతోపాటు కొద్దికాలంగా వెండితెరపైనా అనసూయ నటిస్తోందని అందరికి తెలుసు. అలాంటప్పుడు హీరోల ఎక్స్ పోజింగ్ గురించి మాట్లాడడంతో ఇప్పుడిది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందని సమాచారం.


అనసూయ కామెంట్స్ చాలా ఘాటుగానే ఉంటాయని అందులోనూ ఇలాంటి సందర్భాల్లో చేసే కామెంట్స్ ఇంకా వైరల్ గా మారతాయని ఇప్పుడీ కామెంట్స్ కూడా అలాగే వైరల్ గా మారాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: