మెగా హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లోఫర్' చిత్రంతో పరిచయమైన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఆ తర్వాత తెలుగు పరిశ్రమ వైపు చూసిందే లేదు. టాలీవుడ్ లో చేసింది ఈ ఒక్క సినిమానే అయినా ఇక్కడ ఆమె పాపులారిటీ తక్కువేమీ కాదు. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ పరిశ్రమలో మాత్రమే నటిస్తోంది. ఇక అక్కడ ఆమె కెరీర్ బాగానే సాగుతోంది.పెద్ద పెద్ద అగ్ర హీరోల చిత్రాల్లో బాగానే అవకాశాలు అందుకుంటోంది.ప్రస్తుతం ఈ హాట్ భామ `ఏక్ విలన్ రిటర్న్స్`..`టీనా` సినిమాల్లో నటిస్తోంది. ప్రోఫెషనల్ గా ఈ అమ్మడి కెరీర్ అలా సంతోషంగానే సాగిపోతుందని చెప్పాలి. ఇక బాలీవుడ్ లో దిశ స్నేహితుల లిస్ట్ కూడా చాలా పెద్దదే. స్టార్ హీరోయిన్లందరితోనూ మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. దిశా పటాని మంచి హాట్ డాన్సర్ కావడం బాలీవుడ్ లో కలిసొచ్చింది.ఇక ఇన్ స్టాలో హాట్ బ్యూటీ దిశ పటానీ దుమారం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కూడా చాలా హాట్ గా టెంప్టింగ్ ఫోటోషూట్లతో మతులు చెడగొడుతుంది.

 


రిసార్ట్స్ పరిసరాల్లో బీచ్ సైడ్ హాట్ ఫోటోషూట్లతో ఇన్ స్టా వేదికగా తన హాట్ పిక్స్ పోస్ట్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఇక తాజాగా హాట్ గా ప్రింటెడ్ టెడ్ స్కేటర్ దుస్తుల్లో తడిపొడి అందాల్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది ఈ భామ. తాజాగా మరోసారి ఏకంగా టూపీస్ బికినీలో  చెలరేగింది. రెడ్ కలర్ టూపీస్ బికినీలో తన అందాలను చూపిస్తూ మండే ఎండలో టోన్డ్ స్కిన్ తో కెమారాకి ఫోజులిచ్చింది.ఇక సముద్రంలో షిప్పులు అయినా ఈ దిశా పటానీని చూసి తమ దిశను మార్చుకోవాల్సిందే.ప్రస్తుతం ఈ ఫోటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.ఇక మాల్దీవులు వెకేషన్లో భాగంగానే ఇలాంటి చిలౌట్ మూవ్ మెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది దిశా పటాని. కరోనా మహమ్మారి మొదలైన దగ్గర నుంచి బాలీవుడ్ భామలకు మాల్దీవులు బెస్ట్ వేకెషన్ స్పాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీస్ అందరూ కూడా మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడ బికినీలు వేసి తమ హాట్ హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ హీటెక్కించి బాగా చెమటలు పట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: