సినిమా అనే రంగుల ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని అందరూ అనుకుంటారట.

దాని కోసం బాధలు, వేధింపులు, కష్టాలు అలాగే కన్నీళ్లు ఎన్నో ఎదుర్కొంటారని ఒకసారి స్టార్ హీరోయిన్ అనే హోదా దక్కితే దొరికే జీవితం కోసం వెంపర్లాడతారని తెలుస్తుంది. వేల మంది అమ్మాయిలు పోటీపడే ఈ పరిశ్రమలో తెరకెక్కే సినిమాలు వందల సంఖ్యలో మాత్రమే తెరకెక్కుతాయట.


తీవ్రమైన పోటీ ఉన్న సినిమా పరిశ్రమలో స్టార్ కావడం కాదు కానీ కనీసం ఓ మోస్తరు హీరోయిన్ గా ఎదగడం కూడా కష్టమేనట.అందుకే ఎందరో అమ్మాయిలు తమ కలలు నెరవేరకుండానే పరిశ్రమ నుండి కనుమరుగైపోయారని తెలుస్తుంది. ఒక్క హిట్ తో ఓవర్ నైట్ స్టార్స్ అయిన హీరోయిన్స్ ఉన్న చిత్ర పరిశ్రమలో పదుల సంఖ్యలో సినిమాలు చేసినా బ్రేక్ దొరకని పాయల్ రాజ్ పుత్ లాంటి దురదృష్టవంతులు కూడా ఉన్నారని తెలుస్తుంది.

ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ ఆరంభం లభించినా పాయల్ కెరీర్ నిర్మించుకోలేకపోయారట.. ఆ సినిమా ఆమెకు విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టిందని ఆర్ఎక్స్ 100 మూవీతో పాయల్ యూత్ కలల రాణిగా మారిపోయారట. ఆ మూవీ విజయం ఆమెను తిరుగులేని హీరోయిన్ గా చేస్తుందని అనుకుంటే అలా జరగలేదట.

ఆర్ఎక్స్ 100 మూవీలో పాయల్ నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ చేశారని ఆ మూవీతో వచ్చిన ఇమేజ్ ఆమెను కేవలం ఒక తరహా పాత్రలకే పరిమితం చేసిందని తెలుస్తుంది.. కనీసం టూ టైర్ హీరోలైన నాని, విజయ్ దేవరకొండ మరియు శర్వానంద్ సినిమాల్లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కలేదట.ఆమె కెరీర్ లో దక్కిన రెండు బెస్ట్ ఆఫర్స్ డిస్కో రాజా మరియు వెంకీ మామ. వీటిలో డిస్కో రాజా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుందని తెలుస్తుంది.

అబౌవ్ యావరేజ్ గా నిలిచిన వెంకీ మామ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదట. సెంటిమెంట్ ప్రాతిపదికగా నడిచే పరిశ్రమలో హిట్ దక్కకపోతే ఎంతటివారికైనా కెరీర్ కష్టమేనని తెలుస్తుంది. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న పాయల్ ని పరిశ్రమ పక్కన పెట్టేసిందట. అవకాశాలు నెమ్మదించడంతో డిజిటల్ వైపు అడుగులు వేసిందట పాయల్.

ఆమె అందానికి మరియు టాలెంట్ కి పాయల్ ఎక్కడికో వెళుతుంది అనుకుంటే అదృష్టం ముఖం చాటేయడంతో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కి పరిమితం కావాల్సి వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికీ స్టార్ అవ్వాలనే ఆశలతో ముందుకు వెళుతున్న పాయల్ తనకు ఉన్న అందచందాలే ముడిసరుగా చేసుకొని ముందుకు సాగుతుందట.వరుసగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్త టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తుందట 

లేటెస్ట్ గా పాయల్ లోదుస్తులు లేకుండా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేశారని తెలుస్తుంది. ట్రెండీ ఎల్లో కోట్ మరియు ప్యాంట్ ధరించి బోల్డ్ ఫోజులలో మెస్మరైజ్ చేశారట.. పాయల్ స్కిన్ షో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉండగ అవకాశాల కోసం అమ్మడు హద్దులు చెరిపేశారన్న టాక్ వినిపిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: