ఇక ఫైనల్ టాప్ 2 లో ముఖ్యంగా ఇద్దరి కంటెస్టేంట్ల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు బయట ప్రచారం చూస్తే అర్ధమౌతుంది. వాళ్లే సన్నీ-షణ్ముఖ్. ఈ ఇద్దరికి బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇద్దరికి సరి సమానంగా ఓట్లు పోలైయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సన్నీ కే విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరగ్గా.. ఇప్పుడు ఆ లెక్కలు తారుమారు అయ్యాయి. అనూహ్యంగా తేర షణ్ముఖ్ కి సపోర్ట్ పెరిగింది. షణ్ముఖ్ కి సెలబ్రిటీల సపోర్ట్ వస్తుంది. యూట్యూబర్స్ సపోర్ట్ ఉంది. కాగా ఇప్పటికే చాలా మంది స్టార్స్ షణ్ముఖ్ కి ఓటువేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీరెడ్డి కూడా షణ్ముఖ్ కి ఓటు వేయమని కోరింది. అతడు డౌన్ టు ఎర్త్ అని చెప్పుతూ.. ఫేక్‌గా ఉండడు.. గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు అతనికి ఓటు వేసి గెలిపించండి అంటూ వీడియో రిలీజ్ చేసింది.