రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది. చిత్రబృందం దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. అన్ని భాషలలో ఈ సినిమాను ప్రేక్షకులకు చేరవేసే విధంగా ఇప్పటికే ప్రణాళికలు వేసి దానికి తగ్గట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల అయ్యి భారీ రికార్డులను స్థాపించడమే తరువాయి అని ఈ చిత్రం యొక్క అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఇద్దరు పెద్ద టాలీవుడ్ సినిమా హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం యొక్క విడుదలపై మరొకసారి అందరిలో గందరగోళం నెలకొంది. ఈ చిత్రం విడుదల ఆగిపోతుందని ఈ సినిమా విడుదలవడం చాలా కష్టమని ఓ వైపు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏదైనా పెద్ద సినిమా వచ్చే ముందు ఈ విధంగా క్రియేట్ చేయడం సహజమే.

అయినప్పటికీ రాజమౌళి అభిమానులలో సినిమా అభిమానుల లో ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం ఇది కొంత పెన్షన్ పుట్టిస్తుంది. దాదాపు 400 కోట్ల  బడ్జెట్ తో  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. బాహుబలి సినిమా తో సంచలన రికార్డులను క్రియేట్ చేసిన రాజమౌళి ఈ సినిమాతో ఇం కా ఎలాంటి సంచలనమైన రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుండగా ఈ చిత్రం ఎలాంటి సంచల న వసూళ్లను సాధిస్తుందో చూడాలి. మొత్తం ఐదు భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా పై అన్ని భాషలలోనూ మంచి అంచనాలు ఉండగా ఈ సినిమా తప్పకుండా అందరు ప్రేక్షకులను అలరిస్తుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: