అషూ రెడ్డి.. ఈ పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు ఉండరు. హీరోయిన్ కు లేని పాలొయింగ్ ఈమెకు వుంది. హాట్ అందాలను ఎరగా వేసి కుర్రాల్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.బోల్డ్ బ్యూటీ గా అంతకు మించి అందరినీ ఆకర్షించింది. యూట్యూబ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచుకుంది. ఎన్నో వీడియో లను చేసింది. మొత్తంగా చూసుకుంటే ఒక్క దెబ్బ తో అడ్రెస్ ను కూడా మార్చివేసింది. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలొయింగ్ కూడా ఎక్కువే..


అషూ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ వరుస కామెంట్స్ ను అందుకున్నది. ఎక్కడా విన్నా కూడా ఇప్పుడు అమ్మడు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంటే అతిశయోక్తి కాదు.కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ నెటిజన్ల దృష్టి లో పడిన ఈ ముద్దుగుమ్మ చూడ టానికి అచ్చం సమంత లాగా ఉండటంతో జూనియర్ సమంత గా పేరు తెచ్చుకుంది.. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఒక సినిమాలో నటించి ఓ మాదిరిగా పేరు తెచ్చుకుంది..


ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింతగా ఫెమస్ అయ్యింది.తను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షో తర్వాత టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో బాగా ఎంజాయ్ చేసింది.అతడి తో ఎంజాయ్ మెంట్ మాములుగా లేదు.పార్టీలు, పబ్ లు తిరుగుతూ అతడితో డేటింగ్ చేస్తున్నట్లు అందరి దృష్టిలో పడిపోయింది. అలా ఇంకా ఫెమస్ అయ్యింది. ఇప్పుడు కామెడీ స్టార్స్ వస్తుంది. అందులో కూడా ఆర్టిస్ట్ హరి తో కలిసి బాగా రచ్చ చేసింది. ఏకంగా అతడికి ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.. హరి కూడా అమ్మడు తో ప్రేమాయణం చేస్తున్నారని వార్తలు కూడా తెగ వినిపిస్తున్నాయి..ఇది ఇలా ఉండగా అభిమాని తన ఫోటో షేర్ చేసుకుంటూ అందులో తన గుండెల పై అషు రెడ్డి ఫోటో ని ఎడిట్ చేసి ఎప్పటికీ నా గుండెల్లో ఉండిపో అని అంటాడు. దానికి ఫిదా అయిన అమ్మడు ఆ ఫోటోను షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: