తెలుగు మాస్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ ఇటీవల నటించిన తాజా చిత్రం అఖండ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. దీంతో సినిమా బాక్సాఫిస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.ప్రగ్యా జైస్వాల్ హీరోయినిగా నటించింది, ఈ సినిమాలో విల్లన్ గా శ్రీకాంత్ నటించాడు. ఈ సినిమాకి ఎస్.థమన్ సంగీతం అందించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.


ఈ సినిమాలో రెండు పాత్రలల్లొ కనిపించాడు. రెండు పాత్రలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అఘోరా గెటప్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అఘోరా గెటప్ లో బాలయ్య కనిపించే ప్రతి సారి తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. జనాలను భారీగా ఆకర్షించాయి. కాగా, 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా శనివారం ఓటీటీ లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలైంది. 24 గంటల్లోనే పైగా ఈ సినిమాని1 మిలియన్లకు పైగా వీక్షించి చారు.


దింతో అఖండ మరో కొత్త రికార్డు సాధించింది. బాలయ్య సినిమా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో రికార్డు క్రీయేట్ చేసింది. దీంతో సినిమాను హిందీలో డబ్ చెయాలాని చాలా మంది కోరుతున్నారు. ఇక పోతే ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తన తదుపరి సినిమా మొదలుపెట్టనున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లోకనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తూన్నారు.. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: