టిక్‌టాక్‌ దీపికా పిల్లి కాస్త `ఢీ` దీపికా పిల్లిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో ఆమె రచ్చ చేస్తూ ఆడియెన్స్ కి బాగా గిలిగింతలు పెట్టింది. ఇప్పుడు మరో షోలో ఆమె రచ్చ చేయబోతుంది..దీపికా పిల్లి తాజాగా తన లేటేస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందట.. ఇందులో లెహంగా వోనీలో బాగా రెచ్చిపోయింది దీపికా పిల్లి. రెడ్‌ బ్లౌజ్‌ మరియు బ్లూ మిక్సింగ్‌ లెహంగాలో హోయలు పోయింది. పరువాల విందుని ఆమె వడ్డించింది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ బాగా పెంచింది. అంతేకాదు ఇందులో దీపికా ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌లో బాగా రచ్చ చేస్తుండటం విశేషం. 

 
దీపికా పిల్లి ఇందులో నడుము మడతలు చూపిస్తూ బాగా రెచ్చిపోయింది. వేళ్లు ఎక్కుపెట్టి మరి కుర్రాళ్లకి గురి పెట్టింది. నెటిజన్ల గుండెల్ని టార్గెట్‌గా అందాల తుటా పేల్చబోతుందట దీపికా పిల్లి. అయితే ఈ భామ నడుము వొంపులు మాత్రం అభిమానులకు బాగా పిచ్చెక్కిస్తున్నాయి. దీంతో దీపికా ఫోటోను ఎగబడి చూస్తున్నారట కుర్రాళ్లు. అయితే ఈ సందర్భంగా వాళ్లు ఈ అందాల భామపై పలు హాట్ మరియు పిచ్చెక్కించే కామెంట్లు బాగా చేస్తున్నారు. ముఖ్యంగా దీపికా పిల్లి నడుము పై పిచ్చెక్కించే కామెంట్లు బాగా చేస్తున్నారు. ` నడుముని ఎక్కడ చేయించావ్‌ దీపికా` అంటూ కామెంట్‌ చేస్తున్నారట.


 
అంతేకాదు లెహంగా వోనిలో అందం రెట్టింపయ్యిందని ఇంతటి హాట్‌ నెస్‌ని ఎక్కడ కూడా చూడలేదంటున్నారు. దీంతోపాటు హీరోయిన్‌ అయ్యే లక్షణాలు బాగానే ఉన్నాయని ఆల్‌ ది బెస్ట్ ఫ్యూచర్‌ హీరోయిన్‌ అంటూ తెగ కామెంట్లు చేయడం విశేషం.నిజానికి దీపికా పిల్లి ఫిజిక్‌ హీరోయిన్లకి ఏమాత్రం తక్కువ కాదని తెలుస్తుంది. స్టార్‌ హీరోయిన్లని మించిన ఫిజిక్‌ ఆమె సొంతమట. గట్టిగా ట్రై చేస్తే ఛాన్స్ లు వచ్చి పడతాయని అందరూ అంటున్నారు. అయితే తెలుగు బ్యూటీ కావడమే ఇప్పుడు పెద్ద అడ్డంకి అని, లేదంటే ఈ పాటికే టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేదంటున్నారట కుర్రాళ్లు. వరుసగా ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ నెట్టింట బాగా ట్రెండ్‌ చేస్తున్నారు.

 
ఇదిలా ఉంటే `ఢీ` షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న దీపికా పిల్లి ఇప్పుడు లేటెస్ట్ సీజన్‌ నుంచి తప్పుకుందని అయితే నిర్వహకులే ఆమెని తప్పించినట్టు తెలుస్తుంది. `ఢీ`లో డాన్స్ టాలెంట్‌ కంటే వీరి గ్లామర్‌ డోస్‌ ఎక్కువయ్యిందని ఆ డోస్‌ తగ్గించే క్రమంలోనే రష్మి మరియు సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, పూర్ణలను తొలగించిందట టీమ్‌.దీంతో ఇప్పుడు మరో షోతో రచ్చ చేయబోతుందట స్టార్‌ మాలో ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` లో సందడి చేయబోతుందట.. ఆ షోలో భాగంగా దీపికా తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: