చిరంజీవి : చిరంజీవి అతిథి పాత్రలో నటించిన కన్నడ సినిమా సిపాయి, ఈ మూవీ ని తెలుగులో మేజర్ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు, ఈ మూవీ లో రవిచంద్రన్, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు, ఈ సినిమా థియేటర్ విడుదల తర్వాత ఇప్పటివరకు టీవీలో ప్రసారం కాలేదు.
బాలకృష్ణ కెరియర్ లో కూడా ఇప్పటి వరకు టివి లో ప్రసారం కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి, బాలకృష్ణ కెరియర్ లో ఇప్పటి వరకు టీవీ లో ప్రసారం కానీ సినిమాలలో పరమవీరచక్ర సినిమా ఒకటి, ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు, ఈ సినిమా ఇప్పటి వరకు టీవీ లో ప్రసారం కాలేదు.
అది నాయకుడు బాలకృష్ణ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమా కూడా ఇప్పటి వరకు టీవీ లో తెలుగు టెలికాస్ట్ కాలేదు, ఇది ఇలా ఉంటే బాలయ్య తన తండ్రి తో కలిసి నటించిన ‘వేములవాడ భీమకవి’ సినిమా శాటిలైట్ తో పాటు డిజిటల్ యూట్యూబ్ లో కూడా ఎక్కడ ప్రసారం కాలేదు.
ఇలా టాలీవుడ్ టాప్ హీరోలు అయినా చిరంజీవి, బాలకృష్ణ కెరియర్ లో కొన్ని సినిమాలు ఇప్పటి వరకు టీవీ లో టెలికాస్ట్ కాకుండా ఉండి పోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి