అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి  సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  యమదొంగ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న  అందాల ముద్దుగుమ్మ ప్రియమణి కి యమదొంగ సినిమా తర్వాత అనేక సినిమా అవకాశాలు దక్కాయి,  అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ యమదొంగ మూవీ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయాలను సాధించలేకపోయాయి.  ఇది ఇలా ఉంటే ప్రియమణి తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది,  ఇది ఇలా ఉంటే ప్రియమణి కొంత కాలం క్రితం వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నారప్ప సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది.  ఈ సినిమా నేరుగా 'ఓ టి టి'  లో విడుదల అయింది, ప్రియమణి సినిమాలతో మాత్రమే కాకుండా  బుల్లితెర టీవీ షో ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

 ఇలా సినిమాలతో, టీవీ షో లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ప్రియమణి సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో టచ్ లో ఉంటూ ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.  అలాగే ప్రియమణి సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా ప్రియమణి తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలలో ప్రియమణి పొట్టి డ్రెస్ ని వేసుకొని తన థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది,  ప్రియమణి కి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్ , లుకింగ్ ఫ్యాబులస్ ,  లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: