ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉండి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కే జి ఎఫ్ చాప్టర్ 2 , బీస్ట్, ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  


యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 1  మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో కేజీఎఫ్ చాప్టర్ 2  సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు,  ఆ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా కూడా భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వ తేదిన విడుదల కాబోతుంది.  కే జి ఎఫ్ చాప్టర్ 2  సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది,  అందులో భాగంగా ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను, సాంగ్స్ ని, టీజర్,  ట్రైలర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి  అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది,  ఇది ఇలా  ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాకు కేరళలో అదిరిపోయే రెస్పాన్స్ లబిస్తున్నట్లు తెలుస్తోంది,  ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లకు కేరళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు సమాచారం.  


ఇది ఇలా ఉంటే కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా  నెల్సన్ దిలీప్ కుమార్  దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్,  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఏప్రిల్ 13 వ తేదీన విడుదల కాబోతుంది,  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం  ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను,  టీజర్,  ట్రైలర్,  పాటలను విడుదల చేసింది,  వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది,  ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 13 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కు కేరళలో అదిరిపోయే రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది, బీస్ట్  సినిమా అడ్వాన్స్ బుకింగ్ లకు లకు కేరళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు సమాచారం,  ఇలా కే జి ఎఫ్ చాప్టర్ 2 , బీస్ట్  మూవీ లకు కేరళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: