అందాల అరాచకం అనిపిస్తుందట అదాశర్మ. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తెగ అదరగొడుతుంది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. నెట్టింట అదాశర్మ క్రేజ్ అంతా ఇంతా కాదు మరీ.అందులోనూ హాట్ హాట్ గా దర్శనాలు ఇచ్చే ముద్దుగుమ్మలలో ఆదాశర్మ అందరికంతే ముందే ఉంటుంది.


 

హీరోయిన్లు ప్రస్తుతం సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫ్యాన్స్ ను సంపాదిస్తున్నారట వారి టాలెంట్ చూపిస్తూ.. కుర్రకారును కట్టిపడేస్తున్నారు. అందులో ముందుంటుందట అదా శర్మ. హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ బాంబ్ గా మంచి పేరు సంపాదించింది.


 

అరవిరిసిన మందారంలా.. చూపించి చూపించకుండా.. పరువాలను విందు చేస్తూ.. ఊరిస్తు వుంది అదా శర్మ. ఆమె ఇచ్చే బోల్డ్ ఫోజులకు తెగ ఫిదా అవుతున్నారు జనాలు. ఒక సారి పుత్తడి బొమ్మలా కనిపిస్తుంది.. మరోసారి శృంగారతారగా మారి పోతుంది. ఆదాశర్మ అంటేనే అందాల అద్భుతం అనిపించేలా ఉంటుంది.


 

ఎల్లో డ్రెస్ లో ఎద అందాలన్ని ఒలకబోస్తూ... కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది అదాశర్మ. అలాంటి తారలు మన దగ్గర చాలా అరుదుగానే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉంటుంది అదా శర్మ.

 

అదా శర్మ రూటే సెపరేటు.. మన్మధుడికి కూడా మతి పోగొట్టే ఫోజులివ్వడంతో ఆదశర్మ స్టైలే వేరట..ముఖ్యంగా కుర్రాళ్లకు చెమటలు పట్టేలా హాట్ ఫోజులుతో బాగా అదరగొడుతుంది ఆదా.

 

ఒక సారి హాట్ లుక్.. మరోసారి ట్రెడిషనల్ లుక్.. ఇంకోసారి పంచె కట్టుతో వార్ లేడీగా అవతారం ఇలా రకరకాల అవతారాల్లో కనిపిస్తుందట అదా శర్మ. అన్ని వేశాలు కూడా సోషల్ మీడియాలోనే వేస్తుంది. ఇలాంటి పాత్రలు సినిమాల్లో కూడా చేయాలని తెగ తపన పడుతుంది.

అవకాశాల విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉంది ఆదా... సోషల్ మీడియాలో రకరకాల వేశాలు వేసి మెప్పించాలని చూస్తుంటుందట . ..బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు అయితే చేయలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా మాత్రమే సర్దుకోవలసిన పరిస్థితిఏర్పడింది 

మరింత సమాచారం తెలుసుకోండి: