తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రాధిక ఆప్టే ఎక్కువగా బోల్డ్ కామెంట్లు చేస్తూ ఉంటుంది. తన బోల్డ్ కామెంట్ సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం హీరోయిన్స్ పై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపింది. ఇండస్ట్రీలో శరీరాకృతి కోసం శరీర భాగాల కోసం సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారని తెలియజేసింది. పాపులారిటీ కోసం వీరు పడే ఇబ్బందులను చూశానని తెలియజేసింది. కానీ నేను అలా కాదు అలాంటివి నేనసలు భరించలేను అని తెలియజేసింది.

హీరోయిన్స్ తమ శరీర భాగాలను సర్జరీలతో నే ఎక్కువగా మార్చేసుకున్నారు. ఇలాంటివి చూసి చూసి చాలా అలసిపోయాను.. అనడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వాక్యాలు వేడి తగ్గాక మరొకసారి ఈ బోల్డ్ బ్యూటీ మరికొన్ని కామెంట్ చేసింది. తన శరీరాకృతి ముఖ్యంగా, పెదాలు వక్షో*లు చిన్నగా ఉన్నాయని కారణంగా ఈమె పలు సినిమాల నుంచి అవకాశాలు తప్పించారని తెలియజేసింది. దీంతో పలు ఆఫర్లను కూడా కోల్పోయానని తెలియజేసింది. తాజాగా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక అప్టే మాట్లాడుతూ.. తను సినిమాలలోకి వచ్చిన కొత్తలో తన ముక్కును మార్చుకోమని,  ఆ తర్వాత తన ప్రైవేటు పార్ట్ లను  కూడా  మార్చుకోమని తెలియజేసింది.

నా కాళ్లు, దవడ మరికొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఇలా అన్ని రకాలు సర్జరీ చేయించుకోమని చెప్పారట. కానీ ఆ విషయాలను తను ఏమి పట్టించుకోలేదని తెలియజేసింది. తన జుట్టు కి 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత రంగు వేశాను.. కొద్ది రోజుల క్రితం ఒక హీరోయిన్ పెదాలు, వక్షో*లు తనకంటే పెద్దవిగా ఉన్నాయని కారణంగా.. రాధిక ఆప్టే సినిమా నుంచి తొలగించి ఆమెకు అవకాశాన్ని ఇచ్చారట. ఎందుకు ఇలా చేశారని డైరెక్టర్ ని అడగగా.. తనకు బాడీషేప్ బాగున్నది కనుక సినిమా బాగా అమ్ముడు పోతుంది అని తెలియజేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: