మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆమె తన సోషల్ మీడియా లో ఎటువంటి పోస్టులు చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఇదిలావుంటే ఇటీవల మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటుంది.అంతేకాక  వారు ఏ పోస్ట్ పెట్టినా కూడా నెటిజన్స్ విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.ఇకపోతే ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు, మంచు లక్ష్మీ ట్రోలింగ్ బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు.

అయితే  మంచు లక్ష్మీ విషయానికి వస్తే. చేసినవి తక్కువ సినిమాలే అయినా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇకపోతే ఆమె పెట్టిన పోస్టులకు ప్రశంసలు కురిపించిన వారితో పాటు.. విమర్శలు చేసే వారు కూడా ఎక్కువే. ఇక అలా మంచు లక్ష్మీ తాజాగా చేసిన ఓ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు హల్ చల్ అవుతోంది.అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు యోగాసనాలు చేస్తూ ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి తన యోగాసనాలను నెటిజన్ల ముందు పెట్టింది. కాగా యోగాపై అవగాహన కల్పించేలా మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫొటోస్ చూసి కొంతమంది నెటిజన్లు థ్రిల్ అవుతుండగా..

ఇక మరి కొంతమంది నెటిజన్లు ఎప్పటిలాగే మంచు లక్ష్మిపై ట్రోలింగ్ షురూ చేశారు.ఇక ఏదేమైనా ఆమె పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే నెట్టింట ఈ పిక్స్ వైరల్ అయ్యాయి.కొంతమంది  ప్రెట్టీ, అట్లుంటది నీతోని.. సూపర్ డ్రెస్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ మంచు లక్ష్మీకి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుండగా.. ఇక ముక్యంగా ఇంకొందరు మాత్రం బామ్మగారు ఎందుకు ఇవన్నీ మనకి అంటున్నారు.ఇక  అంతేకాదు ఆంటీ సూపర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు.పోతే ఇక సినిమాల విషయానికి వస్తే.. మంచు లక్ష్మీ.. తమిళ్ ,తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది.అంతేకాకుండా  అనగనగా ఓ ధీరుడు సినిమాలో చేసిన పాత్రకు గాను.,, మంచు లక్ష్మీకు 2012న నంది అవార్డు కూడా లభించింది. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: