టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన రాశి ఖన్నా మొదటి నుంచి తన సినీ కెరియర్ నెమ్మదిగానే మొదలు పెట్టింది. అవకాశాల కోసం తొందర పడుతున్నట్లుగా ఆమె కనిపించదు. ప్రతిరోజు పండుగ వంటి సినిమాలు ఇమే అద్భుతమైన నటనని ప్రదర్శించింది అలాగే గోపీచంద్ సరసన కూడా జిల్ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విషయాలని అందుకున్నాయి కాంబినేషన్ లో రూపొందించిన చిత్రమే పక్కా కమర్షియల్. ఈ చిత్రం జులై 1వ తేదీన విడుదల కానుంది.


ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం చిరంజీవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసింది.. ఆశీస్సులు అందించిన తమ టీమ్ సభ్యులకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చిత్రం నా హార్ట్ కు చాలా దగ్గర అయిందిగా భావిస్తాను ఇంతవరకు నేను చేసిన పాత్రలలో ఇది బెస్ట్ రోల్ అని చెప్పవచ్చని తెలిపింది. ఈసినిమాలో మీరు గోపీచంద్ని సరికొత్తగా చూస్తారు ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా థ్రిల్గా అనిపించింది అని తెలిపింది.


డైరెక్టర్ మారుతి గురించి చెప్పాలంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఆయన గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు.. బెస్ట్ డైరెక్టర్లలో ఆయన కూడా ఒకరిని చెప్పవచ్చని తెలిపింది. ఇక ఇది వారికి రావు రమేష్ గారు ఆడియన్స్ ఎంజాయ్మెంట్ గురించి మాత్రమే ఆయన ఆలోచనలు ఉన్నట్లుగా తెలియజేశారు ఇక పక్కా కమర్షియల్ సినిమాల పాత్రలను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారని వచ్చింది. ఓ టి టీలో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు అందువలన అందరూ థియేటర్ కి వెళ్లి తమ సినిమాను తప్పకుండా చూసి బాగా ఎంజాయ్ చేయండి అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: