టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి లేనంత క్రేజ్ హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి సొంతమైంది.ఇక ఎందుకు అంత క్రేజ్ అంటే తాజాగా ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మూలంగా .ఇకపోతే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించడం జరిగింది. ఇక ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఆకాశానికి తాకింది.ఈ సినిమా అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు. ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ .....

మరియు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి.ఇదిలావుంటే ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇకపోతే  చరణ్, కియారా కలిసి 'వినయ విధేయ రామ' సినిమాలో నటించారు. ఇక బోయపాటి శ్రీను ఆ చిత్రానికి దర్శకుడు కాగా, అంచనాల్ని అందుకోలేకపోయింది.అయితే శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే చరణ్ ఫస్ట్ లుక్ కోసం ఏకంగా 3 కోట్లు ఖర్చు చేస్తున్నారట.

 అంతేకాకుండా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కోసం ఇంత మొత్తం వెచ్చిస్తున్నారని తెలుస్తోంది.అంతేకాదు శంకర్ సినిమాలు మామూలుగా వుండవ్.! ఆ భారీతనం లెక్కే వేరు. ఇకపోతే సక్సెస్, ఫెయిల్యూర్ అనే లెక్కలు శంకర్ విషయంలో పని చేయవు. అయితే ఏ సినిమాకి అయినా శంకర్ ఒకేలా ఎఫర్ట్స్ పెడతాడు.కాగా  సినిమాని అంతే గ్రాండ్ లుక్‌తో తీర్చిదిద్దుతాడు.ఇదిలావుంటే ఇప్పటివరకు సినిమా షూటింగ్ జరిగిన తీరు పట్ల, వస్తున్న ఔట్‌పుట్ పట్ల శంకర్ పూర్తి కాన్ఫిడెంట్‌గా వున్నాడట. కాగా ఆగస్టులో ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం గ్రాండ్ ఈవెంట్‌ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: