జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
భానుచందర్, సునీత, సి కళ్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల ▪️ ఆకాష్–భైరవి జోడీతో రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్ , ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్ , నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ నేపథ్యంలోని రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ , సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఆకాష్ , భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ సంగీతం అందించారు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, “రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అన్నారు. గాయని సునీత మాట్లాడుతూ, “ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణం” అన్నారు. సీనియర్ నటుడు భానుచందర్ మాట్లాడుతూ, “ట్రైలర్ చాలా బాగుంది. హీరో , హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద విజయంగా నిలబెట్టాలి” అన్నారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, “ఇది నాకు తొలి సినిమా. మా దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్ కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి” అని తెలిపారు. హీరో ఆకాష్ మాట్లాడుతూ, “ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు. హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ, “నా కెరీర్లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ , సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి” అని చెప్పారు. నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ, “సునీత మా కుటుంబ సభ్యురాలిలాంటివారు. ఆమె కుమారుడు హీరోగా నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. మైత్రి మూవీస్ విడుదల చేయడం ఈ సినిమాకు మరో బలం” అన్నారు. నటుడు రఘుబాబు మాట్లాడుతూ, “మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే సినిమా స్థాయి అర్థమవుతుంది. ఆకాష్‌కు మంచి భవిష్యత్ ఉంది. చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు” అన్నారు. 'కొత్త మలుపు’ కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిందని చిత్రయూనిట్ సభ్యులు తెలిపారు. నటీనటులు: తారాగణం ఆకాష్ గోపరాజు: హీరో (ప్రసిద్ధ నేపథ్య గాయని సునీత కుమారుడు) భైరవి అర్ధ: హీరోయిన్ రఘుబాబు: సపోర్టింగ్ రోల్ పృధ్వీ రాజ్: సపోర్టింగ్ రోల్ ప్రభావతి: సపోర్టింగ్ రోల్ మహేందర్: సపోర్టింగ్ రోల్ డిడి శ్రీనివాస్: సపోర్టింగ్ రోల్ కిట్టయ్య: సపోర్టింగ్ రోల్ తెరవెనుక సిబ్బంది దర్శకుడు: శివ వరప్రసాద్ కేశనకుర్తి నిర్మాత: తాటి బాలకృష్ణ ప్రొడక్షన్ బ్యానర్: తధాస్తు క్రియేషన్స్ సంగీత దర్శకుడు: యశ్వంత్ నాగ్ సినిమాటోగ్రాఫర్లు: సుమంత్ కాచర్ల & జవహర్ రెడ్డి
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
అమెరికా, భారత్‌లో NATS సేవలు
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’ మూవీ
బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష 2’: యూటర్న్ తీసుకున్న ఉప్పల్ బాలు.. జడ్జీల వైపు క్లీన్ చిట్!
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
‘అమీర్ లోగ్’ రివ్యూ - యువతకు మంచి సందేశమిచ్చే చిత్రం
‘ది రెడ్ బ్యాగ్’ మూవీ.. మోడ్రన్ వనితలు చేసిన యుద్దం
‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్లో దర్శకుడు రమణా రెడ్డి సోమ
గ్రాండ్‌గా ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది - నటి వేధా జలంధర్
'ది రెడ్ బ్యాగ్' చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి
’అగాధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి!
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది - ‘అమీర్ లోగ్’ హీరోలు MC హరి, మనోజ్, శశిధర్
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపు కుంటున్న ‘ధరణి ఐ లవ్ యూ’
ఓటీటీలో సత్తా చాటుతున్న ‘డార్క్ సీక్రెట్స్’.. అమెజాన్ ప్రైమ్ కొనుగోళ్ల జాబితాలో నంబర్ 1 స్థానం.
‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను - ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో శాంతి శ్రీహరి
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ను విడుదల చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. అక్టోబర్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్
రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు -విశాఖ బాధితురాలి క్లారిటీ
'హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ: యూత్ కా బాప్.. మెసేజ్ కా టాప్!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?
రైతు బిడ్డ నుంచి ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా.. మణి తెల్లగూటి
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
9.44 కోట్ల రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు — రేవంత్ 'రైతు భరోసా' జాప్యంతో కాంగ్రెస్‌కు డ్యామేజ్ తప్పదా?
S-400 తర్వాత రష్యా 'ఎస్-500' ఆఫర్ — చైనా-పాక్ ద్వయానికి చెక్ పెట్టే ఈ 'సుదర్శన చక్రం'తో ఇండియా డిఫెన్స్ రేంజ్ ఎలా మారబోతోంది?
ముద్రగడ ఇంట 'గో బ్యాక్ క్రాంతి' నినాదాలు — కాపు వారసత్వ పీఠం కోసం అసలు యుద్ధం ఎవరిది?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత — గోదావరి జిల్లాల్లో కాపు పీఠం కోసం మొదలైన పొలిటికల్ వార్ ఎవరిది?
2026 ఫిఫా వరల్డ్ కప్ స్టాండింగ్స్‌లో గందరగోళం — ఆ 'మూడో స్థానం' లెక్కలే జట్లకు ఎందుకు ప్రాణసంకటం?
కరూర్ తొక్కిసలాటపై విజయ్ విశ్వరూపం — డీఎంకేను సమూలంగా పీకేస్తానన్న శపథం వెనుక అసలు టార్గెట్?
బోథ్ బూత్‌లలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ — రేవంత్ సర్కార్ 'ఓటరు సవరణ' వెనుక ఆపరేషన్ డిలీట్ ఉందా?
ఫ్రీ బస్సు తీసేయండి సీఎం గారూ: రేవంత్‌కు సొంత పార్టీ షాక్ — తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోందా?
42 మోదీ స్టేడియాలంత రైల్వే భూమి కబ్జా — కేంద్రం కళ్లెదుటే జరిగిన ఈ దందా వెనుక అసలు శక్తులెవరు?
చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ 'ట్రబుల్ ట్రయాంగిల్': తూర్పున డ్రాగన్ పన్నుతున్న సరికొత్త ఉచ్చుకు మోదీ కౌంటర్ ఏంటి?
ఐఫోన్ 18 ప్రో కెమెరా ఫీచర్స్ లీక్ — ఆపిల్ వేస్తున్న 'అల్ట్రా-లగ్జరీ' స్కెచ్ వెనుక అసలు లెక్క ఏంటి?
బనకచర్లపై సుప్రీంలో చుక్కెదురు — బాబు కోసమే రేవంత్ రాజీ పడ్డారా? హరీష్ ఆరోపణల వెనుక అసలు కథేంటి?
మన్మోహన్ 'ఆత్మహత్య' వ్యాఖ్యల కలకలం.. ఖురేషీ వెల్లడితో కాంగ్రెస్‌లో టెన్షన్ — తెరవెనుక జరిగింది ఇదేనా?
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర ₹2.5 లక్షలు దాటొచ్చు — ఆపిల్ 'అల్ట్రా-లగ్జరీ' స్కెచ్ వెనుక అసలు లెక్క ఏంటి?
వైఎస్ జగన్, కేసీఆర్‌ల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆస్తి వంద కోట్లేనా? — ఆ 4 కేసుల మతలబు ఇదే!
యూఎస్ బేస్‌లపై ఇరాన్ భీకర దాడి — గల్ఫ్‌లోని లక్షలాది తెలుగు కార్మికుల పరిస్థితి ఏంటి?
యూఏఈ గగనతలంలో క్షిపణుల కలకలం — దుబాయ్‌లోని లక్షలాది తెలుగు ప్రవాసులు నిజంగా ప్రమాదంలో ఉన్నారా?
మహారాష్ట్రలో 92 లక్షల మంది మహిళలకు షాక్ — బాబు, రేవంత్ 'ఫ్రీ' స్కీమ్‌లకు కూడా ఇదే కోత పడనుందా?
విజయ్ టీవీకేకు ఈపీఎస్ సంచలన వార్నింగ్ — తమిళనాట 'దళపతి' కోట కూలబోతోందా.. తెరవెనుక పవన్ ఫార్ములా వర్కవుట్ అయ్యేనా?
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ ఫైట్ — సిద్దరామయ్యను కాదని డీకే శివకుమార్ తిరుగుబాటుకు రెడీనా?
చైనా బ్రహ్మపుత్రపై మెగా డ్యామ్ — భారత్ 'వాటర్ వార్' కోల్పోతోందా, గోదావరి-కృష్ణా అనుభవం చెప్పే వార్నింగ్ ఏమిటి?
బట్లర్ 131 రన్స్ విధ్వంసం, అక్షర్-ప్రిన్స్ 123 పరుగుల చెత్త రికార్డ్ — 4-0తో పరాభవం మూటగట్టుకున్న టీమిండియాలో ఆ ముగ్గురిపై వేటు తప్పదా?
ఎస్. జానకికి చిరు, బాలయ్యల ఎమోషనల్ వీడ్కోలు — టాలీవుడ్ 'గానకోకిల'తో మెగాస్టార్, నటసింహాల బ్లాక్‌బస్టర్ బంధం వెనుక ఉన్న అసలు కథేంటి?
కాశ్మీర్లో హిజ్బుల్ కమాండర్ సంచలన అంగీకారం — పాక్ ప్రాక్సీ నెట్వర్క్ పతనానికి ట్రంప్ రాక కారణమా?
ఈ వీకెండ్ ఓటీటీలో 9 క్రేజీ రిలీజులు — నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌లో టైమ్ పాస్ ఏది, టైమ్ వేస్ట్ ఏది?
గవర్నర్ న్యూసోమ్ ఫ్యామిలీపై డీఓజే గురి — ట్రంప్ రివెంజ్ పాలిటిక్స్ వెనుక అసలు టార్గెట్ ఎవరిని?
ఈ-20 పెట్రోల్‌తో పాత బైక్ ఇంజిన్లు పాడవుతున్నాయా? ప్యూర్ పెట్రోల్ కుదరదన్న కేంద్రం — అసలు లాభం ఎవరికి?
చిత్తూరు తోతాపురి సబ్సిడీ పంపిణీలో పారదర్శకత — గత ఐదేళ్లుగా రాయలసీమ రైతులను నష్టపరిచిన అసలు కారణమేంటి?
సెకండాఫ్ టాలీవుడ్ టాప్-5 రేసు — బాక్సాఫీస్ నంబర్ల వెనుక 'రియల్ స్కోర్‌కార్డ్'లో గెలిచిందెవరు?
Rapo 23: హీరోయిన్ దాదాపు కన్ఫర్మ్.. ఫ్లాప్ స్ట్రీక్‌లో ఉన్న రామ్ కెరీర్‌కు ఈ కాస్టింగ్ గేమ్ చేంజర్ అవుతుందా?
నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్‌గా ట్రెండ్ అవుతున్న 'వండర్ఫుల్ నైట్మేర్' — ఈ కొరియన్ ఫాంటసీ మ్యాజిక్‌ను టాలీవుడ్ మేకర్స్ రీమేక్ చేయగలరా?
రవితేజ వర్సెస్ రామ్ పోతినేని క్లాష్.. ఆగస్ట్ 14న 'అగధ' బరిలోకి దిగడం వెనుక డిస్ట్రిబ్యూటర్ల అసలు స్కెచ్ ఏంటి?
40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు మోదీ — చైనాకు చెక్.. తెలుగు ప్రవాసులకు దక్కే అసలు లాభం ఇదే!
రామ్ చరణ్ 'పెద్ది' ఓటీటీ మాయ — హిందీ వర్షన్ ఆపుతూ నార్త్ మార్కెట్లో ఆడుతున్న కొత్త గేమ్ ఇదేనా?
వైజాగ్ సింగిల్ స్క్రీన్స్‌లో 'ఈవిల్ డెడ్ బర్న్'.. టాలీవుడ్ స్టార్ల గ్యాప్ థియేటర్లను ముంచేస్తుందా?
కోటియాలో ఒడిశా 'ఓటర్' సర్జికల్ స్ట్రైక్ — బాబు, పవన్ ఫోకస్ చేయకపోతే ఏపీ భూభాగం చేజారినట్లేనా?
హౌరా రైల్వే స్టేషన్ తరహాలో విజయవాడకు మహర్దశ — కేంద్రం అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
శబరిమల కానుకలపై కేరళ హైకోర్టు డేగకన్ను — మాస్టర్ ప్లాన్‌లో ఫైనాన్స్ ఆఫీసర్ ఎందుకు, బోర్డుకు చెక్ పడినట్టేనా?
తుఫాను వస్తే ఆంధ్రా మత్స్యకారులకు ఒడిశానే దిక్కా? — ఏపీ సర్కార్ ముందస్తు హెచ్చరికల వైఫల్యం వెనుక అసలు రాజకీయమేంటి?
శివుడి అస్త్రాలతో టాలీవుడ్ పాన్-ఇండియా వేట — 'పినాక' పోస్టర్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఇదేనా?
రష్యా యుద్ధభూమికి భారత్ మార్ఫిన్ — ఈ 'పెయిన్‌కిల్లర్ డిప్లమసీ'లో హైదరాబాద్ ఫార్మా హబ్ భాగమేనా?
సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం' ఓటీటీ రిలీజ్ వదంతి — 'దాదీ కీ షాదీ' అసలు కథ ఏమిటి?
కేరళ సీఎం పినరయి విజయన్ 'డ్యూయల్ గేమ్' - బయట బీజేపీపై ఫైర్, లోపల దోస్తీ.. ఈ వ్యూహం వెనుక మాస్టర్ మైండ్ ఎవరు?
మోడీని చూసి పాకిస్తాన్ మంత్రికి ఎందుకంత ఏడుపు — ఆ 'మెంటల్' కామెంట్స్ వెనుక పాక్ అసలు భయం ఇదేనా?
మిచిగాన్‌లో డెమొక్రాట్లకు షాక్ — మల్లోరీ మెక్మోరో తిరుగుబాటుతో తెలుగు ఎన్నారైల ఓట్లు ఎటు?
ఓటీటీలో సెన్సార్షిప్ ఆరోపణలు, మరోవైపు వినోదాల జాతర — జీ5 (ZEE5) ఆడుతున్న ఈ డబుల్ గేమ్ వెనుక కథేంటి?
అక్షయ్ నోటీస్ వెనుక 'హేరా ఫేరీ 3' ఫ్రాంచైజీ వార్.. ఈ ఐపీ పోరాటం టాలీవుడ్‌కూ హెచ్చరికేనా?
బంగాళాఖాతంలో వాయుగుండం టెన్షన్.. ఏపీ కోస్తాపై తుఫాను విరుచుకుపడితే కూటమి సర్కార్‌కు ఎదురయ్యే అసలు పరీక్ష ఏంటి?
చట్టసభ సభ్యులకు మెలానియా ట్రంప్ డెడ్‌లైన్ — వైట్‌హౌస్‌లో నడుస్తున్నది ఆమె షాడో పాలనేనా?
జస్టిస్ వర్మపై పార్లమెంట్లో విచారణ నివేదిక — ఎంపీలంతా ఏకమైన ఈ వ్యవహారంలో అసలు కథేంటి.. అభిశంసన తప్పదా?
అలియా 'ఆల్ఫా'పై ట్రోల్స్.. కరణ్ స్ట్రాంగ్ కౌంటర్ — బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను ఈ స్పై మూవీ ఎలా మార్చబోతోంది?
13లోగా ఎన్యుమరేషన్ పూర్తి: ఆ డెడ్‌లైన్ వెనుక బాబు మాస్టర్ స్కెచ్ — జగన్ విమర్శలకు ఇక చెక్ పడినట్లేనా?
పిల్లల రక్తంతో మంత్రి బర్త్‌డే వేడుకలా? — నీట్ వివాదంతో విపక్షాలు పన్నిన అసలు వ్యూహం ఇదేనా?
బాలీవుడ్ 'రామాయణ్' — టాలీవుడ్, శాండల్‌వుడ్ తారలతో సౌత్ మార్కెట్‌ను కొల్లగొట్టే స్కెచ్ ఇదేనా?
విశ్వంభర Vs జైలర్ 2 — అక్టోబర్ 16కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఆ డేట్ వెనుక అసలు లెక్క
ఏపీ, తెలంగాణ బీటెక్ కౌన్సెలింగ్ — '100% ప్లేస్‌మెంట్స్' మాయాజాలం వెనుక తల్లిదండ్రులను ముంచుతున్న అసలు నిజం ఏంటి?
సమంత 'సిటాడెల్' ఎఫెక్ట్: ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 4 లేడీ స్పై థ్రిల్లర్స్.. మీరూ చూశారా?
ఈపీఎఫ్ఓ రూల్: పీఎఫ్ కటింగ్ రూ.1,800 వరకే — టేక్-హోమ్ పెరిగే మాయలో అసలు నష్టపోయేది మీరేనా?
పదేళ్ల రికార్డులు బద్దలు.. బాక్సాఫీస్ 'క్వీన్'గా సమంత — 'మా ఇంటి బంగారం' దెబ్బకు మహానటి, అరుంధతి లెక్కలు గల్లంతయ్యాయా?
డ్రమ్మర్ టు పీఎం సీట్.. మోదీతో చేతులు కలిపిన జపాన్ 'ఐరన్ లేడీ' తకాఇచి అసలు డీఎన్ఏ (DNA) ఏమిటి?
2 రూపాయల బిస్కెట్, లక్ష కోట్ల టార్గెట్ — మార్కెట్‌ను షేక్ చేయబోతున్న ఈ మెగా ఐపీఓ అసలు గుట్టు ఏంటి?
నోనీలో కుకీ గ్రామం దహనం — మణిపూర్ మంటలను మోదీపై రాహుల్ 2026 బ్రహ్మాస్త్రంగా ఎలా మలుచుకుంటున్నారు?
బెంగాల్ TMCలో 'షిండే ఫార్ములా': రీతబ్రత తిరుగుబాటుకు EC నోటీసుతో దీదీకి బిగ్ షాక్.. చేజారనున్న పార్టీ గుర్తు?
భారత్ చుట్టూ చైనా కొత్త ఉచ్చు — బంగ్లా, మయన్మార్ కారిడార్‌తో డ్రాగన్ గురిపెట్టింది సిలిగురి 'చికెన్ నెక్' పైనేనా?
కేటీఆర్ నోట 'బుడ్డర్ ఖాన్' స్లాంగ్.. రేవంత్ 'ఇజ్జత్' తీసేలా బీఆర్ఎస్ ప్రయోగిస్తున్న ఈ పక్కా మాస్ వ్యూహం వెనుక అసలు టార్గెట్ ఇదే!
మోదీ-జపాన్ ‘ఎల్ఎన్జీ’ డీల్ వెనుక అమరావతి మాస్టర్ ప్లాన్ — బాబు ఆశలన్నీ ఆ ‘జైకా’ ఫండ్స్పైనేనా?
నమో సిటీస్: ఢిల్లీ చుట్టూ మోదీ పేరుతో కొత్త నగరాలు — అమరావతికి ఈ విజన్ సాధ్యమేనా?
హేరా ఫేరీ 3 పై ప్రియదర్శన్ షాకింగ్ కామెంట్స్ — ఫ్యాన్స్ భయపడిన ఆ చేదు నిజం ఏంటి?
ఐటీఆర్ 2026-27: ఫేక్ రెంట్ రసీదులతో HRA క్లెయిమ్ చేస్తున్నారా — AI స్క్రూటినీ మిమ్మల్ని ఎలా పట్టేస్తుందో తెలుసా?
ఓటీటీలో 'బ్లాస్ట్' డబుల్ హిట్.. టాలీవుడ్ ఇండస్ట్రీని మార్చేయనున్న 'డ్యూయల్ విండో' ఫార్ములా?
BOI స్మాల్ క్యాప్ ఫండ్ 6 నెలల్లో 21% లాభం — సెబీ వార్నింగ్ వేళ సామాన్యులు మునగకుండా ఉండాలంటే?
జ్వరానికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? ఈ ‘సొంత వైద్యం’ మీ ప్రాణాలకే ముప్పు!
లండన్ నుంచి కూతురితో ముంబైకి అనుష్క శర్మ — ఈ పర్యటన వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
ఇంటికి తాళం వేసి ఆఫీస్‌కు వెళ్తున్నారా? SIR సర్వే మిస్సయితే ఏం జరుగుతుందో తెలుసా — పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారి పరిస్థితి ఏంటి?
Cody Gakpo: వరల్డ్ కప్‌లో గోల్ కొట్టి కన్నీరుమున్నీరైన కోడీ గ్యాక్‌పో.. అసలు విషాదం ఏంటంటే?
సర్లా భట్ హత్య కేసు: 36 ఏళ్ల తర్వాత యాసిన్ మాలిక్‌పై ఛార్జిషీట్.. కశ్మీరీ పండిట్లకు న్యాయం ఇంకా ఎంత దూరం?
రాజ్యసభలో ఎన్డీఏకు 'సూపర్ మెజారిటీ' — డీలిమిటేషన్ భయంతో చంద్రబాబుకు మోదీ చెక్ పెట్టినట్లేనా?
బంగాళాఖాతంలో మారుతున్న సమీకరణాలు — విశాఖ నేవల్ బేస్ భద్రతకు కొత్త సవాళ్లు తప్పవా?
మహారాష్ట్రలో ఎస్సీ వర్గీకరణకు ఎమ్మెల్యేల బ్రేక్ — మందకృష్ణకు మోదీ ఇచ్చిన మాట గంగలో కలిసినట్లేనా?
రామ మందిర్ చందాల స్కామ్‌లో సీబీఐ దర్యాప్తుకు సుప్రీం నో — రూ.58 లక్షలు దొరికినా ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు?
గూగుల్ సెర్చ్‌ను షేక్ చేస్తున్న Sony LIV.. క్రికెట్‌తో వచ్చి తెలుగు థ్రిల్లర్స్‌తో కబళించే వ్యూహం?
జపాన్‌లో ఇండియన్ టూరిస్టుల పరువు తీసిన వీడియో — విదేశాలకు వెళ్లేముందు మనవాళ్లు మారాల్సింది అక్కడేనా?
భక్తుల కానుకలకే రక్షణ లేదా — శబరిమల స్వర్ణం చోరీ కేసులో సిట్ బయటపెట్టిన అసలు నిజాలేంటి?
వంద కోట్లు కొట్టేందుకు షాహిద్ కపూర్ ఆపసోపాలు — టాలీవుడ్ టైర్-2 హీరోల రేంజ్ కూడా బాలీవుడ్ స్టార్స్‌కు లేదా?
నకిలీ మందులకు క్యూఆర్ కోడ్ చెక్ — మీరు రోజూ వేసుకునే టాబ్లెట్ అసలైనదేనా?
'వైట్ పౌడర్' వీడియో కలకలం, డీఎంకే కార్యకర్తల అరెస్ట్ — శరత్‌కుమార్‌పై దాడి వెనుక విజయ్ టీవీకేను అడ్డుకునే స్కెచ్ ఉందా?
రామ మందిరంపై CBI విచారణ కోరిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు — 'ఆకాశం కూలిపోదు' వ్యాఖ్య వెనుక అసలు న్యాయ సంకేతం ఏమిటి?
'ది ఫ్యామిలీ మ్యాన్ 4' స్క్రిప్ట్ వర్క్ షురూ.. సీజన్ 3కి మిశ్రమ స్పందనతో రాజ్ నిడిమోరు ఈసారి ఏ రిస్క్ తీసుకుంటున్నారు?
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ ఫైనల్ దూకిన ఘన విజయం.. భారతావనికి గర్వం!
ఘట్కేసర్లో కమలం ఆపరేషన్ — తెలంగాణలో 2028 కోసం బీజేపీ అసలు గేమ్‌ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
పెర్రీ–గార్డ్నర్ ఫిఫ్టీలతో భారత్ నిష్క్రమణ — మహిళల T20 WC 2026లో 'తరం మార్పు' ఎందుకు ఆలస్యమవుతోంది?
భాగ్యరాజ్ అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు — శరత్ కుమార్ కృతజ్ఞతల వెనుక తమిళనాడు సినీ-రాజకీయ బంధం ఎంత లోతైనది?
MATA 2వ కన్వెన్షన్: అమెరికాలో ఎన్నారైల పవర్ షో — ఏపీ, తెలంగాణ రాజకీయాలకు అసలు సంకేతం ఏమిటి?
వేముల శ్రీకర్ నియామకం — తెలంగాణ రియాల్టీలో మార్పు: ఫ్లాట్ బయ్యర్లకు రేవంత్ న్యాయం చేస్తారా?
తెలంగాణ రెరా కొత్త బాస్‌గా కేఎస్ శ్రీనివాసరాజు — హైదరాబాద్ రియాల్టీలో బడా బిల్డర్ల ఆటలకు చెక్ పడినట్లేనా?
'గోల్డ్ మ్యాన్' సూర్యభాయ్కి 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలు — సోషల్ మీడియా మెరుపు వెనుక ఎంతమంది బాధితులు మిగిలారు?
దసరా బరిలో వెంకీమామ 'ఆదర్శ కుటుంబం' — ఫ్లాప్‌ల తర్వాత త్రివిక్రమ్ భుజం మీద బౌన్స్‌బ్యాక్ బెట్టా, లేక బాక్సాఫీస్ గ్యాంబుల్నా?
ర్యాంకు బాగుంది, కానీ కాలేజీ తప్పింది — వెబ్ కౌన్సెలింగ్‌లో తెలుగు విద్యార్థులు చేసే 7 తప్పులు ఏమిటి?
చిరంజీవి 158వ సినిమా, శని-గురు సంయోగం, మేఘరాశి — మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ ముహూర్తం నిజంగా అనుకూలమా?
సమంత vs శోభిత-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
CJI Invokes Arthashastra Nine Centuries Before Magna Carta — Is India's Supreme Court Building a Civilisational Con
హైదరాబాద్ ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. రాంగ్ రూట్ ప్రయాణంతో ఇద్దరి బలి!
'చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం' మూవీ రివ్యూ
ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్.. చరిత్రాత్మక బంగారం తవ్వకాలకు నేడే భూమి పూజ!
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 14,171 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ!
"ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు" – నిజాయితీకి బదిలీలు ఉంటాయేమో కానీ న్యాయానికి ఉండవు!
మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై భువనేశ్
‘పెద్ది’ రివ్యూ: రామ్ చరణ్ నటనకు మరో సరికొత్త శిఖరం..చించిపడేశాడు భయ్యా..!
EAPSET లో ఆశించిన ర్యాంకు రాలేదా ? భవిష్యత్తుకు కొత్త దారి చూపుతున్న BS కంప్యూటర్ సైన్స్!
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com