సాయి పల్లవి..  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలియంది కాదు . ఈమె ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో బాగా పాపులర్ అవుతున్న నటి. తాజాగా ఈమె విరాట పర్వం సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి మనందరికి తెలిసిందే. కాగా సాయి పల్లవి నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి తో పాటు రానా దగ్గుబాటి కూడా నటించడం జరిగింది. ఇక ఈ సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.అయితే ప్రస్తుతం ఈమెకు స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇక సినీరంగం అంటేనే గ్లామర్. పోతే అందులో ముఖ్యంగా హీరోయిన్‌లు ఎంత గ్లామర్‌గా కనిపిస్తే అంతగా అవకాశాలు వస్తుంటాయి.

 కాగా అయితే సాయి పల్లవి మాత్రం గ్లామర్‌కు అతీతంగా, నటన ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తుంది.ఇక  దీనివల్లే ఈమెకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.అంతేకాదు  ఆడియోఫంక్షన్‌లకు, సినిమా ప్రమోషన్లకు పద్దతిగా రావడం, తెలుగులో మాట్లాడటం వంటివి ఈమెను టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఇదిలావుంటే ఇటీవలే ఈమె నటించిన ‘విరాటపర్వం’ మంచి విజయం సాధించింది. ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఇక వారెవరంటే రానా, నాగచైతన్య ఇద్దరు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని..

తన ఫ్యామిలీలాగా తనపై కేర్ తీసుకుంటారని తెలిపింది. ఇకపోతే  ఈ ఇద్దరి సినిమాల్లో సాయి పల్లవి నటించింది.పోతే ప్రస్తుతం సాయి పల్లవి ‘గార్గి’ చిత్రంలో నటిస్తుంది.అంతేకాదు  గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలావుంటే ఇటీవలే సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇకపోతే మహిళా ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: