టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి - రవితేజ (మధ్య అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇద్దరిదీ అన్యోన్యమైన అన్నదమ్ముల అనుబంధం. వీరిద్దరూ కలిసి ఉండడం ఎవరన్నా చూస్తే నిజంగా మీరు అన్నదమ్ముల అనేటట్టుగా చిరంజీవి మరియు రవితేజ ఉంటారు .ఇకపోతే ఆయన స్ఫూర్తితోనే రవితేజ సినిమాలోకి కి వచ్చారు అన్న సంగతి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా వరుస సినిమాలో చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. ఇదిలావుంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో 'మెగా 154' (Mega 154)

(వాల్తేరు వీరయ్య- తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే తెలిసిందే . ఇక ఇందులో చిరంజీవి-రవితేజ సవతి అన్నదమ్ములుగా నటించబోతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో ఎగ్జైటింగ్‌ న్యూన్‌  ఇప్పుడు వైరల్‌ అవుతోంది. పోతే ఈ సినిమాలో చిరు ఓ దొంగగా, రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.కాగా  చిరంజీవిని పట్టుకోవడానికి రవితేజ వేేస ఎత్తుగడలు ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంబోతుందని, టిట్‌ ఫర్‌ టాట్‌లా వీరిద్దరి ఆట ఉంటుందని సమాచారం. అంతేకాదు చిరంజీవికి వీరాభిమాని అయిన కె.ఎస్‌.రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలావుంటే ఇటీవల రవితేజ సెట్‌లో అడుగుపెట్టారు. ఇకపోతే ప్రస్తుతం 'వెల్‌కమ్‌ బ్రదర్‌' అంటూ చిరంజీవి ఆహాన్వం పలికిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.కాగా ఇప్పటికే యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సన్నివేశాలు పూర్తి చేశారు బాబీ.అయితే ప్రీ హ్యాండ్‌ ఇవ్వడంతో అభిమానులు మెస్మరైజ్‌ అయ్యేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారని చిత్ర బృందం నుంచి సమాచారం. ఇక రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే నాలుగు మాస్‌ ట్యూన్లు సిద్ధం చేశారు.ఇకపోతే శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఇంకా రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: