టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లలో ఒకరు అయిన రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ హీరో గా ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని ఈ సంవత్సరం ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు  ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ,  తమిళ దర్శకుడు లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఆది పినిశెట్టి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలను నడుమ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయింది. ది వారియర్ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని తన తదుపరి మూవీ ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసింది. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ పాన్ ఇండియా మూవీ గా రుపొండపోతుంది.

మూవీ లో రామ్ పోతినేని సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో రామ్ పోతినేని లేడీస్ కాలేజ్ లెక్చరర్ గా కనిపించబోతున్నట్లు ,  ఆ పాత్రలో రామ్ పోతినేని పవర్ఫుల్ లెక్చరర్ గా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను ఈ మూవీ ని పక్క మాస్ కమర్షియల్ మూవీ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: