ప్రముఖ సినీ నటి ఇలియానా  అంటే తెలియని వారు ఉండరు. దేవదాసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. 20s యువకులు ఈమె అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. కేవలం ఈమె నడుముతో చాలా బాగా ఫేమస్ అయ్యింది. సినిమాల్లో ఏకంగా పదేళ్లు అంటే ఒక దశాబ్దం ఏలేసింది.


తన నడుమును చూడడానికి ప్రతి యువత కూడా సినిమాలను పదేపదే చూసేవారు. జీరో సైజ్ నడుముతో కుర్ర కారును బాగా ఆకట్టుకుంది. అలాగే తనదైన శైలిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోలు అందరి సరసన నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే తెచ్చుకుంది.


అయితే 2012లో ఆమె బాలీవుడ్ లో కూడా రాణించాలని అక్కడ షాహిద్ కపూర్ తో మొదటి సినిమాను చేసింది. అయితే ఆమె అనుకున్నంత సక్సెస్ అక్కడ రాలేదు. ఇక అప్పటినుంచి తెలుగు అలాగే హిందీ సినిమాలకు కొన్ని రోజులపాటు దూరంగా ఉంది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది.


అయితే ఈమె శరీరాకృతి మారడంతో ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఆమె శరీరాకృతి ఒకప్పటి కన్నా ఇప్పుడు చాలా మారిపోయిందట.. ఏ నడుమును అయితే చూసి ఆమెకు అంత ఫేమ్ వచ్చిందో అదే నడుము మారడంతో ఆమెకు అవకాశాలు దక్కలేదు. ఇక దీంతో ఆమెకు ఇక్కడ కూడా చోటు లేకుండా పోయిందట.


ఇక హిందీలో కూడా ఆమె చేసిన సినిమాలు అంతగా అయితే ఆడలేదు. అయినా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఈమె చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా.. ఈమె ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లను నిర్వహిస్తూ నే ఉంటుంది. ఇటీవల ఇలియానా తన హాట్ ఫోటో ను షేర్ చేసింది. అందులో ఆమె యెల్లో బికినీ లో కనిపించింది.
అలాగే ఆ పోస్ట్ కు ఫెల్ట్ మే నాట్ డిలీటెడ్..అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఈ ఫోటోను డిలీట్ చేయవు కదా అని అంటున్నారట.. అలాగే ఈ ఫోటో సూపర్ డూపర్ హిట్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: