శుక్ర వారం ప్రేక్ష కుల ముందు కు వచ్చిన నా లుగు సినిమా ల్లో ‘ఓరి దేవుడా’ కూ డా ఒకటి. ఈ సినిమా కి పాజి టివ్ టాక్ వస్తుం డటం తో ఓరి దేవు డా మూవీ యూ నిట్ సక్సె స్ మీట్ ‌‌ని ఈరోజు ఏర్పా టు చేసిం ది. ఈ మీట్ ‌లో విశ్వ క్‌ సేన్ ఎమో షనల్ అయి పోయా డు. అతడ్ని మాట్లా డాల్సిం దిగా యాంక ర్ కోర గానే మైక్ అం దుకు న్న విశ్వ క్ సేన్ ఏడుస్తు న్నట్లు కనిపిం చాడు. దాంతో అతని వె నుక కూర్చుని ఉన్న హీరో యిన్ మిథిలా పాల్క ర్ పక పకా న వ్వేస్తూ కని పించింది.
విశ్వక్ సేన్‌ని ఓదా ర్చిన డైరె క్టర్ అశ్వత్ మరి ము త్తు ‘‘డోంట్ క్రై... ఫర్ఫామెన్స్’’ అంటూ సెటై ర్ వేశాడు. దాంతో వి శ్వక్‌ సేన్ కళ్లని తుడు చుకుంటూ ‘‘ఇంత గలీజ్ యాక్టిం గ్ అయితే సిని మాలో చేయ లేదు. చాలా బాగా యాక్ట్ చేశా ను అంటు న్నారు’’ అని తన స్పీ చ్‌ని స్టా ర్ట్ చేశాడు. ‘ఓరి దేవుడా’ సినిమా ప్రేక్ష కుల్ని టచ్ చేస్తుం దని చెప్పు కొచ్చిన విశ్వక్ సేన్ ఒక సారి చూసిన తర్వాత కూడా మరో సారి చూడాల నిపించే మూ వీ ఇది అని వెల్లడిం చాడు.

వాస్త వానికి ఈ సినిమా ని రిలీ జ్‌కి ముందు వి శ్వక్‌ సేన్ చూడ లేదట. ప్రేక్షకుల మధ్య కూర్చు ని శుక్ర వారం తొలి సారి చూసి నట్లు వెల్ల డించా డు. ‘‘ఎడి టింగ్‌ లో కొన్ని సీన్లు చూశా.. అలానే డబ్బింగ్ చెప్పే టప్పు డు నా క్యారెక్టర్‌కి సంబం ధించిన సీన్స్ మాత్ర మే చూ శాను. ఫైనల్ కట్ చూసేం దుకు నాకు సమయం దొరక లేదు. అయితే.. తొలిసా రి నా సిని మాని ప్రే క్షకుల మధ్య చూడ టం గొప్ప అను భూతిని ఇచ్చింది’’ అని విశ్వక్ ‌సేన్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: