రామ్‌చరణ్‌ హీరోయిన్‌ అమీ జాక్సన్‌ అంటేనే గ్లామర్ కి కేరాఫ్‌. బోల్డ్ అందాలతో సోషల్‌ మీడియాలో దుమారం రేపే ఈ భామ అంతకు మించి అనేలా రెచ్చిపోయింది. తెగింపులో తన నెక్ట్స్ లెవల్‌ చూపించింది. అమీ జాక్సన్‌ (Amy Jaxkson) తాజాగా బీచ్‌లో బికినీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే ఇందులో ఆమె టాప్‌ ధరించింది. కానీ బాట్‌లో ఎలాంటిది లేకుండా పోజులివ్వడం విశేషం. అంతేకాదు టాప్‌ పైకెత్తి బికినీ అందాలను, సెక్సీ థైస్‌ని చూపిస్తూ పోజులిచ్చింది. తెగించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌ షోని చూపించింది.
 

బీచ్‌లో అమీ జాక్సన్‌ ఈ రేంజ్‌లో తెగించడంతో నెటిజన్లు, ఆమె అభిమానులు షాక్‌ అవుతున్నారు. జనరల్‌గా అమీ జాక్సన్‌ చాలా సందర్భాల్లో బికినీ ఫోటోలు పంచుకుంది. కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు. టాప్‌ ధరించి కేవలం థైస్‌ అందాలను ఇంత విచిత్రంగా ఎప్పుడూ చూపించలేదు. పైగా టాప్‌ పైకెత్తి మరీ ఈ రేంజ్‌లో షో చేయడంతో ఇంటర్నెట్‌ ఒక్కసారిగా బ్లాస్‌ అయిపోయింది. కుర్రాళ్లు ఈ బ్యూటీ అందాలు తిలకించేందుకు ఎగబడటం విశేషం.

అమీ జాక్సన్‌ తెలుగులో `ఎవడు`చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌కి లవర్‌గా చేసి మెప్పించింది. కేవలం ఒకే ఒక సినిమా చేసింది అమీ జాక్సన్‌. కానీ తెలుగు ఆడియెన్స్ కి గుర్తిండిపోయింది. ఇటీవల రజనీకాంత్‌తో `2.0`లో రోబోగా మెరిసింది. మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇప్పుడు అమీ చేతిలో సినిమాలు లేవు కానీ నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ వారిని అలరిస్తుంది. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. హద్దులు చెరిపే అందాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది అమీ. బోల్ట్ ఫోటోషూట్‌తో చెమటలు పట్టిస్తుంది.

అమీ జాక్సన్‌ బాడీనే ఆమెకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌. మల్లెతీగలాంటి నాజూకు నడుము, జీర్  సైజ్‌ బాడీతో మతిపోగొట్టే అందం ఆమె సొంతం. అందుకే ఆ బ్యూటీ అంటే నెటిజన్లకి పిచ్చి. ఇంకా చెప్పాలంటే అంతకు మించి. అందుకే ఈ బ్యూటీ పంచుకునే ఫోటోలకు సోషల్‌ మీడియాలో లక్షల్లోవ్యూస్‌ వస్తుంటాయి. ఇదిలా ఉంటే అమీ జాక్సన్‌ పెళ్లికాకుండానే తల్లైన విషయం తెలిసిందే. బిజినెస్‌ మ్యానర్‌ జార్జ్ పనియోటౌతో ఆమె కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించింది. ఆయనతోనే గర్భం దాల్చింది. అనంతరం వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నారు. కానీ అనుకోకుండా బ్రేకప్‌ చెప్పారు. అమీ మాత్రంఅప్పటికే గర్భంతో ఉండటంతో ఆమె ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది.
 

ప్రస్తుతం ఆమె ఆండ్రూనే తన సర్వస్వం అనేలా గడుపుతుంది. ఇదిలా ఉంటే ఆ తర్వాత మరో సారి అమీ జాక్సన్‌ ప్రేమలో పడ్డట్టూ వార్తలొచ్చాయి. వెస్ట్ విక్‌ అనే హాలీవుడ్‌ నటుడితో ఆమె డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలు కోడై కూసాయి. దీనికితోడు ఆమె ప్రియుడుతో బెడ్‌పై రొమాన్స్ చేస్తున్న సమయంలో దిగిన ఫోటోలను షేర్‌ చేసుకోవడం దుమారం రేపాయి. ఇప్పటికీ ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: