శ్రీయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇష్టం సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్, లాంటి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రభాస్ తో నటించిన ఓ సినిమాలో శ్రియ నడుము తిప్పుతూ చేసిన డాన్స్ అప్పట్లో రికార్డులను బ్రేక్ చేసింది. ఇక తన అందం అభినయంకు ఫిదా అవని ప్రేక్షకులు లేరని చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండీగా ఉండేది శ్రియ.


ఇంకా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి మంచి గుర్తింపును సాధించింది. ఇంకా ఆ తర్వాత కొన్నాళ్ళకు శ్రీయ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది శ్రీయ. చాలా ఏళ్ల తర్వాత మరల సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు తమిళ్ , తెలుగు, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటించింది శ్రీయ. ఇక ఇప్పుడు కేవలం సినిమాలే కాకుండా యాడ్ లు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.


ఇది ఇలా వుండగా..తాజాగా ఓ యాడ్ లో కనిపించి కుర్రాల్లకు నిద్ర లేకుండా చేసింది.వాటర్ హీటర్ కంపెనీ ప్రమోషన్ లో భాగంగా శ్రీయ ఒక యాడ్ లో నటించడం జరిగింది. ఇక దానిలో బట్టలు విప్పేసి బాడీ ఎక్స్ పోజ్ చేస్తూ న్యూడ్ గా కనిపించింది ముద్దుగుమ్మ. వెనస్‌ స్ప్లాష్‌ ప్రో కంపెనీకి చెందిన వాటర్ హీటర్ ప్రమోషన్ లో శ్రీయ ఇలా న్యూడ్ గా కనిపించడంతో కుర్రాళ్ళు ఆ వీడియోను పదేపదే చూస్తున్నారు. అలాగే ఆమె స్నానం చేస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మతిపోగుడుతున్నాయి . దీంతో ఈ యాడ్ కి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. సెక్సీ భామ శ్రీయ న్యూడ్ గా కనిపించడంతో కుర్రాళ్ళు ఈ యాడ్ ను షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: