ఇక బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ నుంచి తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కంటిన్యూ అవుతోంది ఈ భామ. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రస్తుతం ఉన్న సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే శ్రీ సత్య అమ్మ నాన్న కూడా హౌస్ లోకి వచ్చారు..అయితే ఆమె అమ్మగారు హౌస్ లోకి వీల్ చైర్ లో వచ్చారు.శ్రీ సత్యను చూసి ఎమోషనల్ అయ్యారు ఆమె. అయితే ఆమె వీల్ చైర్ కు పరిమితం అవ్వడానికి కారణం శ్రీ సత్య చేసిన ఒక తెలివితక్కువ పనేనట.