సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును దక్కించుకుంటారు. అలాంటి వారిలో శాన్వి ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఆది సాయి కుమార్ హీరో గా తేరకెక్కిన లవ్లీ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని  బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం , అలాగే శాన్వి తన అంద చందాలతో , నటన తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో లవ్లీ మూవీ తో శాన్వి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దాపించింది. ఆ తర్వాత పలు మూవీ లలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. కాకపోతే లవ్లీ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ నటించిన ఏ తెలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకోకపోవడంతో ఆ తర్వాత శాన్వి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. 

ఇది ఇలా ఉంటే తాను నటించడం సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శాన్వి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వారితో టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా శాన్వి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ లుక్ లో ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: