టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనములు నిలుపరాదు అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి  ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తేరకెక్కిన ఖిలాడి మూవీ లో ఈ ముద్దు గుమ్మ నటించింది. ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గ నటించిన మీనాక్షి చౌదరిమూవీ లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్.స్కిన్ షో తో కుర్రకారును కట్టిపడేసింది.

తాజాగా మీనాక్షి చౌదరి "హిట్ 2" మూవీ లో హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ మూవీ లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన మూవీ లలో ఒకటి అయినటువంటి డీజే టిల్లు మూవీ కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే  సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ని హీరోయిన్ గా తీసుకొనే ఆలోచనలు ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వార్త కనుక నిజం అయితే మీనాక్షి చౌదరి మరో క్రేజీ మూవీ లో అవకాశం దక్కించుకున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: