మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కొరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దు గుమ్మ పక్కా కమర్షియల్ ... థాంక్యూ అనే రెండు తెలుగు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను సాధించ లేక పోయాయి. 

పోయిన సంవత్సరం తమిళ మూవీ సర్దార్ తో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాసి కన్నా తెలుగు , తమిళ మరియు హిందీ పరిశ్రమలపై ఫుల్ ఫోకస్ ను పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే హిందీ పరిశ్రమలో ఈ ముద్దుగుమ్మ అనేక వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇలా సినిమాలతో ... వెబ్ సిరిస్ లతో కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్న రాశి సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా యక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈ మధ్య తరచూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. రాసి తాజాగా వైట్ కోట్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాశి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: