మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ గద్దల కొండ గణేష్ మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించి తన అందచందాలతో ... డ్యాన్స్ తో కుర్ర కారు ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో డింపుల్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ ఖిలాడి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

రవితేజ హీరో గా నటించిన ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసింది. ఇలా ఖిలాడి మూవీ లో తన హాట్ అందచందాలతో కుర్రకారును ఫిదా చేసిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. తాజాగా డింపుల్ "రామబాణం" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ హీరో గా నటించిన ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించగా ... మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. 

ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ విడుదల కోసం ఈ మూవీ యూనిట్ ఒక ఈవెంట్ ను కూడా ఎర్పాటు చేసింది. ఈ మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ కు డింపుల్ బ్లూ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లూ కలర్ ఉన్న బ్లౌజ్ ను ధరించి వచ్చింది. ప్రస్తుతం రామబాణం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన డింపుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: