మౌనీ రాయ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులకు నాగినిగా మాత్రం చాలా పాపులర్. బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రంలో ప్రతినాయకురాలు జునూన్ గా నటించి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కె అవార్డ్ అందుకుని సత్తా చాటింది. తాజాగా కెన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 అవార్డ్ కూడా అందుకుని దుమ్ములేపింది. ఇలా అవార్డులు, సినిమాలతోనే కాకుండా అందాలను ఆరబోయడంలో కూడా అవార్డ్ ఇచ్చేంతలా పోజులిస్తుంది ఈ సుందరి. తాజాగా ఇన్నర్ వేర్ లో దర్శనం ఇచ్చిన మౌనీ రాయ్ లుక్స్ చూస్తే..జాతీయ స్థాయిలో:బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ని హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు గుర్తుపడతారు. నాగిని అనే సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా బాగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ గ్లామరస్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్ల పాటు కొనసాగిన ఈ ధారవాహికకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందులో ఆకట్టుకున్న మౌనీ రాయ్ వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా బాగా ఫేమస్ ఐపోయింది.

స్టెప్పులకు ఫిదా:తన అంద చందాలతో స్టన్ అయ్యేలా చేసే మౌనీ రాయ్ ముందుగా గ్లామర్ ప్రపంచం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం పలు టీవీ డ్యాన్స్ షోలలో అదిరిపోయే స్టెప్పులతో న్యాయ నిర్ణేతలను ఆకర్షించింది. ఆమె డ్యాన్స్ తో పాపులర్ కాగా 'రన్' అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకుంది.

ఐటమ్ సాంగ్స్ ద్వారా:అనంతరం 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది హాట్ భామ మౌనీ రాయ్. టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మౌనీ రాయ్ 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో పాపులర్ అయింది. ఇలా ధారావాహికలు మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకుంది.

అనేక చిత్రాలు:హాట్ భామ మౌనీ రాయ్ గతేడాది ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. ఈ ముద్దుగుమ్మ 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి తదితర చిత్రాల్లోనూ తళుక్కుమంది.

కేన్స్ 2023 అవార్డ్:ఇక బాలీవుడ్ న్యూ కపుల్ రణ్బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో విలన్ గా నటించి ఆకట్టుకున్న ఈ బ్యూటికి దాదా సాహెబ్ ఫాల్కె (DPIFF 2023) అవార్డు సైతం అందుకుంది. అలాగే ఇదే సినిమాలో జునూన్ గా నటించిన ఈ భామకు సపోర్టింగ్ క్యారెక్టర్ విభాగంలో కేన్స్ 2023 అవార్డ్ సాధించింది.మొత్తం కనిపించేలా:ఇలా అవార్డులు, సినిమాలతో అట్రాక్ట్ చేస్తున్న వయ్యారి మౌనీ రాయ్.. హాట్ షోలో కూడా అవార్డ్ ఇచ్చేంతలా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. తాజాగా రెడ్ కలర్ బ్రా, ప్యాంటీ (లోదుస్తులు)లో దర్శనం ఇచ్చిన ఈ హాట్ సుందరి క్లీవేజ్, నాభి, నడుము, థైస్ ఇలా లోపలి అందాలు మొత్తం కనిపించేలా పోజులిచ్చింది. వివిధ భంగిమల్లో స్టిల్స్ ఇస్తూ కొంటె చూపులతో కవ్విస్తోంది. ఈ పిక్స్ నెట్టింట్లో హీట్ పుట్టించేలా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: