తమిళ సినిమాల ద్వారా ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. ఈ నటి ఇప్పటికే తమిళంలో ఘట్టా కుస్తీ , పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 , పార్ట్ 2 సినిమా లలో కీలక పాత్రలలో నటించింది. ఈ మూవీ లు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. వాటితో ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ లభించింది. అలాగే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 , పార్ట్ 2 మూవీ లు తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల కావడంతో ఈ నటికి ఇండియా వ్యాప్తంగా ఈ మూవీ ల ద్వారా మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే ఈ నటి తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన కింగ్ ఆఫ్ కొత్త అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో వరుసగా తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ఫుల్ వైరల్ అయ్యాయి. 

ఇకపోతే మరో సారి తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లో ఉన్న అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఐశ్వర్య లక్ష్మి ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: