బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.
బాలకృష్ణ కొంతకాలం క్రితం వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది.
బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
బాలకృష్ణ కొంత కాలం క్రితం రూరల్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 23.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
బాలకృష్ణ హీరోగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 70.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
బాలకృష్ణ హీరోగా రూపొందిన జై సింహా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
బాలకృష్ణ హీరోగా రూపొందిన పైసా వసూల్ సినిమాకు వరల్డ్ వైడ్ గా 32.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమి పాత్ర శాతకర్ణి మూవీ.కి ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి