చంద్రముఖి 2 : రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో కంగనా రనౌత్ కీలక పాత్రలో రూపొందిన ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి ప్లాట్ ఫామ్" అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇరైవన్ : ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం మలయాళ , హిందీ , భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆస్పరెంట్స్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో హిందీ , తమిళ్ , తెలుగు భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ : ఈ సినిమా ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
కేస్ 30 : ఈ సినిమా ప్రస్తుతం తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
సురాపానం : ఈ సినిమా ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
కృష్ణా రామా : ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.
చాంగురే బంగారు రాజా : ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో స్ట్రీమింగ్ అవుతుంది.
పెదకాపు 1 : ఈ సినిమా ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి ప్లాట్ ఫామ్" లో స్ట్రీమింగ్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి