ప్రేమించు లో అంధురాలిగా కనిపించేందుకు లయప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. అందువల్లే ఈ కు జాతీయ అవార్డు వచ్చింది. ఇక లయతో పెళ్లి విషయంపై మాట్లాడుతూ.. ' చూడడానికి మా జంట బాగుంది. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా పేరెంట్స్ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ మా జాతకాలు కలవలేదు. అందువల్లే మా ఇద్దరికీ అవ్వలేదు. మా మధ్య ప్రేమ అలాంటివేమీ లేవు. మేం కూడా కుదిరితే వివాహం చేసుకుందామనుకున్నాం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. నేను జాతకాలు నేను చాలా గట్టిగా నమ్ముతా. అమ్మానాన్నలు కూడా వీటిని విశ్వసిస్తారు. ఒకప్పుడు నమ్మేవాడిని కాదు. కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నా' అని సాయి కిరణ్ చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి