మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని సాహితీ దాసరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కొంత కాలం క్రితం సత్యం రాజేష్ ... బాలాదిత్య ప్రధాన పాత్రలలో రూపొందిన మా ఊరి పొలిమేర అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. 

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. అలాగే ఈ మూవీ లోని నటనకు గాను సాహితీ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి కొనసాగింపుగా "మా ఊరి పొలిమేర 2" అనే సినిమా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ లో కూడా ఈ నటికి మంచి నడివి ఉన్న పాత్ర దొరికింది. ఇందులో సాహితీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో స్కిన్ షో కు దూరంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సాహితీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: