మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే సినిమాలలో హీరోయిన్ పాత్రలలో మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో ముఖ్యమైన పాత్రలలోనూ , కీలక పాత్రలలోనూ కూడా నటించింది. అలాగే చాలా సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది. ఇకపోతే ఈ నటి ఇప్పటి వరకు అనేక సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో నటించగా అందులో ఎక్కువ శాతం పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ క్రేజ్ లభించింది. 

ఇది ఇలా ఉంటే తమన్నా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అలరించగా కొన్ని సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసి కూడా కుర్రకారు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని తమన్నా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన ఫ్రెండ్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఏద అందాలు మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: