మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇక పోతే ప్రస్తుతం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది . ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇకపోతే ఈ సినిమా విడుదల తర్వాత ఈ బ్యూటీ కి తెలుగు లో భారీ సినిమాలు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలకు ముందే ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా కాంబో సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇందుకు సంబంధించిన అనేక వార్తలు చాలా రోజుల నుండి వైరల్ అవుతున్నాయి. తాజాగా జాన్వీ కపూర్ తండ్రి అయినటువంటి బోనీ కపూర్ ఓ సందర్భంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 

ఇది ఇలా ఉండే సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా జాన్వి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: