తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాని ఆఖరుగా నటించిన 5 సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల షేర్ కలక్షన్ లు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

హాయ్ నాన్న : నాని హీరో గా రూపొందిన ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో నాని కి జోడి గా మృనాల్ ఠాగూర్ నటించగా ... సౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 38.60 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

దసరా : నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 63.55 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అంటే సుందరానికి : నాని హీరో గా మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 21.35 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

శ్యామ్ సింగరాయ్ : నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన ఈ సినిమాకి యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ లో సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్ లుగా నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 26.5 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

గ్యాంగ్ లీడర్ : నాని హీరో గా రూపొందిన ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 23.40 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: